MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?

రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?

Kangana Ranaut: రజనీష్ ఘై దర్శకత్వంలో తెరకెక్కిన 'ధాకడ్' చిత్రాన్ని సుమారు రూ. 90 నుంచి రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కంగనా ఈ చిత్రంలో ఒక ఏజెంట్‌గా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించారు.

2 Min read
Author : Pavithra D
Published : Feb 26 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
Image Credit : Dhaakad\Twitter

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తన నటనతో సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'క్వీన్', 'మణికర్ణిక' వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన కంగనాకు, ఆమె కెరీర్‌లోనే ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిన చిత్రం 'ధాకడ్'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారీ బడ్జెట్ - కనిష్ట వసూళ్లు
Image Credit : Dhaakad\Twitter

భారీ బడ్జెట్ - కనిష్ట వసూళ్లు

రజనీష్ ఘై దర్శకత్వంలో తెరకెక్కిన 'ధాకడ్' చిత్రాన్ని సుమారు రూ. 90 నుంచి రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కంగనా ఈ చిత్రంలో ఒక ఏజెంట్‌గా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించారు. అయితే, సినిమా విడుదలైన తర్వాత వసూళ్లు చూసి చిత్ర బృందంతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా షాక్ అయ్యాయి. విడుదలైన మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ. 3.30 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

35
థియేటర్లలో పరిస్థితి
Image Credit : Dhaakad\Twitter

థియేటర్లలో పరిస్థితి

సినిమాపై నెగటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో సైతం ఒక షోకు కేవలం 20 నుంచి 30 మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆడియన్స్ లేకపోవడంతో చాలా సెంటర్లలో రెండో రోజే షోలను రద్దు చేసి, ఇతర సినిమాలను ప్రదర్శించారు. సినిమా ఓవరాల్ వసూళ్లు కనీసం పది కోట్ల మార్కును కూడా దాటలేకపోయాయి.

45
ఓటమికి కారణాలు
Image Credit : Dhaakad\Twitter

ఓటమికి కారణాలు

కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పులే ఈ ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ ఉన్నా, సినిమాలో బలమైన కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఆదరించడం లేదని 'ధాకడ్' నిరూపించింది. కంగనా గతంలో తెలుగులో ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆమెకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, 'ధాకడ్' మాత్రం అన్ని భాషల్లో నిరాశపరిచింది.

55
ఒక పెద్ద పరాజయం
Image Credit : Dhaakad\Twitter

ఒక పెద్ద పరాజయం

100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి తీసిన సినిమాకు కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాకపోవడం బాలీవుడ్ చరిత్రలోనే ఒక పెద్ద పరాజయంగా నిలిచిపోయింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణ దెబ్బకు భయంతో బెదిరిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image3
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?
Recommended image2
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అస్సలు ఒప్పుకోలేదు, సినిమాపై అనుమానాలు.. ప్రకాష్ రాజ్ పై వైరల్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved