MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?

హీరోగా చిరంజీవి.. నిర్మాతగా శ్రీదేవి.. షూట్ స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన సినిమా ఏంటంటే.?

Chiranjeevi: చిరంజీవికి 'అభిలాష', 'ఛాలెంజ్', 'మరణ మృదంగం' లాంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. దీనికి 'వజ్రాల వేట' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

1 Min read
Author : Pavithra D
Published : Feb 26 2026, 11:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఇదే
Image Credit : Chiranjeevi\Twitter

మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఇదే

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. వీరిద్దరి జోడీ వెండితెరపై ఒక మ్యాజిక్ సృష్టించింది. అయితే, వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీదేవి స్వయంగా నిర్మాతగా మారి, ఒక భారీ సినిమాను ప్రారంభించారని, కానీ అది మధ్యలోనే ఆగిపోయిందని మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన విశేషాలను స్టార్ డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ డైరెక్టర్ ఎవరంటే.?
Image Credit : Instagram/Chiranjeevi

ఆ డైరెక్టర్ ఎవరంటే.?

చిరంజీవికి 'అభిలాష', 'ఛాలెంజ్', 'మరణ మృదంగం' లాంటి అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందాల్సి ఉంది. దీనికి 'వజ్రాల వేట' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో సాగే సినిమా. శ్రీదేవికి ఈ కథ బాగా నచ్చడంతో, ఆమె స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ సినిమాను పట్టాలెక్కించారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమానా ? ఇది కామెడీ కాదు.. సీనియర్ రైటర్ కామెంట్స్
Related image2
Chiranjeevi: రజనీకాంత్‌, మోహన్‌ బాబు కుట్ర.. చిరంజీవికి ఇండస్ట్రీ హిట్‌ మిస్‌, కానీ మంచే జరిగిందా?
35
షూటింగ్, అడ్డంకులు
Image Credit : ChiranjeeviKonidela/Instagram

షూటింగ్, అడ్డంకులు

సినిమా షూటింగ్ శరవేగంగా ప్రారంభమైంది. అప్పటికే రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే, షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు కోదండరామిరెడ్డికి కథ విషయంలో కొన్ని సందేహాలు కలిగాయి. చిరంజీవి, శ్రీదేవిల ఇమేజ్‌కు ఈ కథ సరిపోవడం లేదని, వారి కాంబినేషన్ నుంచి ప్రేక్షకులు ఆశించే రేంజ్‌లో సినిమా రావడం లేదని ఆయన భావించారు.

45
దర్శకుడి నిర్ణయం
Image Credit : X/@Shine_Screens

దర్శకుడి నిర్ణయం

నిజాయితీగా తన అభిప్రాయాన్ని శ్రీదేవికి వివరించారు కోదండరామిరెడ్డి. ఈ కథ తమ ఇద్దరికీ సెట్ అవ్వదని.. ముందుకు తీసుకెళ్లడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని నిజాయితీగా చెప్పారట. దీంతో శ్రీదేవి కొంతకాలం షూటింగ్ వాయిదా వేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ సినిమా మళ్లీ పట్టాలెక్కలేదు.

55
తెలుగులో రీమేక్ చేయమని అడిగారు..
Image Credit : FaceBook / Chiranjeevi

తెలుగులో రీమేక్ చేయమని అడిగారు..

ఆ తర్వాత శ్రీదేవి తన హిందీ చిత్రాలను తెలుగులో రీమేక్ చేయమని కోదండరామిరెడ్డిని కోరినప్పటికీ, అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ 'వజ్రాల వేట' పూర్తయి ఉంటే, మెగాస్టార్-శ్రీదేవి కాంబినేషన్‌లో మరో అద్భుతమైన చిత్రం ప్రేక్షకులకు దక్కేది. టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన కాంబినేషన్‌లో ప్రారంభమై ఆగిపోయిన చిత్రంగా ఇది మిగిలిపోయింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Suhana Khan: వామ్మో.. సుహానా ఖాన్ డ్రెస్సుల ధరలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. లక్షల్లో కాస్ట్!
Recommended image2
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image3
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని పెట్టుకుని ఇలాంటి సినిమానా ? ఇది కామెడీ కాదు.. సీనియర్ రైటర్ కామెంట్స్
Recommended image2
Chiranjeevi: రజనీకాంత్‌, మోహన్‌ బాబు కుట్ర.. చిరంజీవికి ఇండస్ట్రీ హిట్‌ మిస్‌, కానీ మంచే జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved