MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Kiccha Sudeep Daughter: సింగర్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరో కూతురు.. త్వరలోనే నటిగా ఎంట్రీ ?

Kiccha Sudeep Daughter: సింగర్ గా గుర్తింపు పొందిన స్టార్ హీరో కూతురు.. త్వరలోనే నటిగా ఎంట్రీ ?

Kiccha Sudeep Daughter: తన గాత్రంతో ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న కిచ్చా సుదీప్ కూతురు శాన్వికి నటనపై కూడా ఆసక్తి ఉంది. కూతురి సినిమా ఎంట్రీ గురించి సుదీప్ మాట్లాడుతూ, ఆమెకు నటనపై పూర్తి ఆసక్తి ఉందని, కూతురి ఎంట్రీ గురించి ఏమన్నారంటే? 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 25 2025, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గాత్రంతో మాయ చేసిన శాన్వి
Image Credit : X

గాత్రంతో మాయ చేసిన శాన్వి

కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్ గాత్రానికి అభిమానులు ఫిదా అయ్యారు. జీ కన్నడ 'సరిగమప' స్టేజీఫై 'అప్పా ఐ లవ్ యూ పా' అని పాడి ఆకట్టుకుంది. కొన్ని నెలల క్రితం గాయనిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.నాని హిట్ 3 చిత్రంలో ఆమె పాట పాడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శాన్వి సుదీప్ సినిమా ఎంట్రీ?
Image Credit : Asianet News

శాన్వి సుదీప్ సినిమా ఎంట్రీ?

ఇప్పుడు సుదీప్ కూతురు శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఈ విషయంపై సుదీప్‌ను ప్రశ్నించగా, ఓ ఇంటర్వ్యూలో కిచ్చా ఈ విషయాన్ని వెల్లడించారు.

36
సినిమా రంగంలోకి రావచ్చు
Image Credit : Social Media

సినిమా రంగంలోకి రావచ్చు

ఆమె కచ్చితంగా సినిమా రంగంలోకి రావచ్చు. ఆమెకు నటనపై 100% ఆసక్తి ఉంది. ఆమెకు ఇష్టమై, సెలెక్ట్ అయి, సినిమా అవకాశం వస్తే, ఇండస్ట్రీలోకి రావడానికి మాకేం అభ్యంతరం లేదు అని సుదీప్ చెప్పారు.

46
ఎలాంటి చర్చ జరగలేదు
Image Credit : Instgram/Sanvi Sudeep

ఎలాంటి చర్చ జరగలేదు

ప్రస్తుతం ఇంట్లో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆమెకు తన సొంత ఆశలు ఉంటాయి. ఇలాగే చేయమని మనం చేయి పట్టుకుని నడిపించలేం. తండ్రిగా ఆమెకు సపోర్ట్ చేస్తాను అంతే అని శాన్వి గురించి సుదీప్ చెప్పారు.

56
ఆమే జీవితాన్ని గడపాలి
Image Credit : Social Media

ఆమే జీవితాన్ని గడపాలి

ఆమే జీవితాన్ని గడపాలి, ఆమే పడాలి, ఆమే లేవాలి. ఆమెకు తెలియాల్సింది ఒక్కటే. ఆమె వెనుక మేమున్నామని. ఏదైనా తప్పు జరిగితే మేమున్నామనే భరోసా ఆమెకు ఉండాలి అంతే అన్నారు.

66
బలంగా తయారు చేయాలి
Image Credit : Social Media

బలంగా తయారు చేయాలి

ఒక అమ్మాయిగా, నా కూతురిగా ఆమెను మేము బలంగా తయారు చేయాలి. కానీ మాపైనే ఆధారపడాలని కాదు. ఆమెకు ఏది ఇష్టమో అది చేస్తుంది, మేము సపోర్ట్ గా నిలుస్తాం అని కిచ్చా చెప్పారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Recommended image2
OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే.. థ్రిల్లర్స్, రొమాంటిక్ మూవీస్ రెడీ.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు
Recommended image3
Roja Selvamani: సినిమాలు వదిలి పారిపోదామనుకున్న రోజా.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో తెలుసా?
Related Stories
Recommended image1
Anasuya Bharadwaj: నన్ను ఆంటీ అంటూ ఆయన్ని మాత్రం గారు అంటున్నారు.. ట్రోల్ చేస్తున్న వారికి అనసూయ కౌంటర్
Recommended image2
Anchor Vindhya: డర్టీ కామెడీ అలవాటు చేసేశారు.. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ పై టాలీవుడ్ యాంకర్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved