MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Varanasi: రాజమౌళి, మహేష్‌ బాబు `వారణాసి`లో మరో స్టార్‌ హీరో.. విక్రమ్‌ నో చెప్పిన పాత్రలో కనిపించేది ఎవరంటే?

Varanasi: రాజమౌళి, మహేష్‌ బాబు `వారణాసి`లో మరో స్టార్‌ హీరో.. విక్రమ్‌ నో చెప్పిన పాత్రలో కనిపించేది ఎవరంటే?

Varanasi: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న భారీ చిత్రం 'వారణాసి'. ఈ సినిమాలో విక్రమ్ వద్దనుకున్న ఒక కీలక పాత్ర కోసం మరో మాస్ హీరోని ఫైనల్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

1 Min read
Author : Aithagoni Raju
Published : Feb 19 2026, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వారణాసిలో మరో స్టార్‌ హీరో?
Image Credit : youtube/@ScreenRantPlus

వారణాసిలో మరో స్టార్‌ హీరో?

మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న `వారణాసి` చిత్రంలో సుదీప్ నటించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పాత్రను మొదట చియాన్ విక్రమ్‌కు ఆఫర్ చేయగా, ఆయన తిరస్కరించడంతో ఇప్పుడు మరో స్టార్‌ హీరో నటించబోతున్నారట. ఆ పాత్ర కోసం మరో బిగ్‌ స్టార్‌ని దించబోతున్నారట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
`వారణాసి`లో కిచ్చ సుదీప్‌
Image Credit : Asianet News

`వారణాసి`లో కిచ్చ సుదీప్‌

గతంలో రాజమౌళి తీసిన 'ఈగ' సినిమాలో సుదీప్ విలనిజం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ సినిమాతోనే సుదీప్‌కు పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'బాహుబలి'లో కూడా సుదీప్ ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న ఈ యాక్షన్అడ్వెంచర్  `వారణాసి` చిత్రంలో సుదీప్‌కు చాలా పవర్‌ఫుల్ పాత్ర ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

34
వారణాసి కేంద్రంగా `వారణాసి` మూవీ ?
Image Credit : SS Rajamouli/ Instagram, T-Series/ Youtube

వారణాసి కేంద్రంగా `వారణాసి` మూవీ ?

వస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కథ వారణాసి, కాశీ నేపథ్యంలో సాగుతుందట. కథలో సుదీప్ పాత్ర ఒక పెద్ద మలుపునకు కారణమవుతుందని చెబుతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు అద్భుతమైన కథను సిద్ధం చేశారు. హంపి, వారణాసి వంటి చారిత్రక ప్రదేశాల్లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వారణాసి షెడ్యూల్‌లో కిచ్చా సుదీప్ పాల్గొంటారని ప్రస్తుత సమాచారం.

44
ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ `వారణాసి`
Image Credit : Asianet News

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ `వారణాసి`

`వారణాసి`లో కిచ్చ సుదీప్‌ నటించబోతున్నారనే వార్తతో ఇటు సుదీప్ అభిమానులతోపాటు మహేష్‌ అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఒకవేళ సుదీప్ ఈ సినిమాలో నటిస్తే, ఇది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. 'ఇండియానా జోన్స్' తరహాలో సాగే ఈ అడ్వెంచర్ సినిమాకు సుదీప్ గంభీరమైన వాయిస్, నటన ప్లస్ పాయింట్ అవుతాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీలో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Rana Daggubati: చనిపోవడానికి 30% ఛాన్స్.. అడ్వాన్సులన్నీ వెనక్కిచ్చేసిన రానా.. ఏం జరిగిందంటే?
Recommended image2
Vijay Deverakonda Request విజయ్‌ దేవరకొండ, రష్మికలకు కొత్త తలనొప్పి.. పర్సనల్‌ విషయాలు లీక్‌పై అసహనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved