MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ డ్రెస్ లో గేమ్ ఛేంజర్ హీరోయిన్ క్రేజీ లుక్..మెస్మరైజ్ చేస్తున్న రాయ్ లక్ష్మీ, శ్రద్ధా శ్రీనాథ్

రెడ్ డ్రెస్ లో గేమ్ ఛేంజర్ హీరోయిన్ క్రేజీ లుక్..మెస్మరైజ్ చేస్తున్న రాయ్ లక్ష్మీ, శ్రద్ధా శ్రీనాథ్

సోషల్ మీడియాలో హీరోయిన్లు తరచుగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. గ్లామర్ తో ఫాలోయింగ్ పెంచుకోవడమే కాక ఫ్యాన్స్ తో చేరువగా ఉంటారు. తాజాగా కొందరు హీరోయిన్లు ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Nov 17 2024, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కియారా అద్వానీ

కియారా అద్వానీ

కియారా అద్వానీ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. రెడ్ కలర్ బ్లేజర్ ధరించిన కియారా యువతని ఆకర్షిస్తోంది.  కియారా ప్రస్తుతం రాంచరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
శ్రద్దా శ్రీనాథ్

శ్రద్దా శ్రీనాథ్

జెర్సీ లాంటి క్లాసిక్ మూవీతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా శ్రీనాథ్ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. తాజగా శ్రద్దా శ్రీనాథ్ కలర్ ఫుల్ గౌన్ లో చిరునవ్వులు చిందిస్తూ ఫోజులు ఇచ్చింది. 

35
అనన్య పాండే

అనన్య పాండే

లైగర్ బ్యూటీ అనన్య పాండే మోడ్రన్ అవుట్ ఫిట్ లో స్టైలిష్ గా ఫోజు ఇచ్చింది. అనన్య పాండే లైగర్ తర్వాత మరో తెలుగు చిత్రానికి సైన్ చేయలేదు. బాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది.  

45
రాయ్ లక్ష్మీ

రాయ్ లక్ష్మీ

అభిమానులు రాయ్ లక్ష్మీని రత్తాలు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ చేసిన తర్వాత రత్తాలు అనేది ముద్దు పేరుగా మారిపోయింది. తాజాగా రాయ్ లక్ష్మి ఎల్లో కలర్ బ్లేజర్ ధరించి స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది. 

55
రాశి ఖన్నా

రాశి ఖన్నా

చిమ్మ చీకట్లలో జాబిలమ్మ ఉందా అన్నట్లుగా రాశి ఖన్నా గ్రీన్ అవుట్ ఫిట్ లో ఇంటెన్స్ లుక్ లో మెరిసింది. రాశి ఖన్నాకి ఇటీవల సరైన సక్సెస్ లేదు. కానీ ఆమె గ్లామర్ కి మాత్రం ఫ్యాన్స్ ఉన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Recommended image2
Narrow Escape: చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆరుగురు స్టార్లు, ఆ హీరోయిన్ కూడా.. అతడికి అదృష్టం మామూలుగా లేదు
Recommended image3
Ram Charan: చరణ్ కెరీర్ లో 5 చెత్త సినిమాలు, ఆ రెండింటికీ కోటి దండాలు..రంగస్థలం తర్వాత కూడా రియలైజ్ కాలేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved