MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Khushbu Sundar: కూతురుపై ట్రోల్స్‌.. నెటిజన్లపై ఖుష్బూ సుందర్ ఫైర్.. ఇచ్చిపడేసిన నటి

Khushbu Sundar: కూతురుపై ట్రోల్స్‌.. నెటిజన్లపై ఖుష్బూ సుందర్ ఫైర్.. ఇచ్చిపడేసిన నటి

దక్షిణ భారత ఫేమస్ నటి ఖుష్బూ సుందర్ రీసెంట్‌గా తన పెద్ద కూతురి పెళ్లి చేశారు. ఆమె రెండో కూతురు కూడా సినిమాల్లోకి వస్తున్నారు. అయితే, తన కూతుళ్ల గురించి నెగటివ్‌గా మాట్లాడిన వాళ్లకు ఖుష్బూ గట్టిగా క్లాస్ తీసుకున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 12 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కూతుళ్లపై ట్రోల్స్.. ఖుష్బూ ఫైర్
Image Credit : Actress khushboo sundar instagram

కూతుళ్లపై ట్రోల్స్.. ఖుష్బూ ఫైర్

స్టార్ల పిల్లలు కూడా వాళ్లలాగే అందంగా, టాలెంట్‌తో ఉండాలని కొందరు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ సొంత వ్యక్తిత్వం ఉంటుందని మర్చిపోయి కామెంట్లు చేస్తుంటారు. ఇప్పుడు ఖుష్బూ తన కూతుళ్ల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన వాళ్లకు గట్టిగా క్లాస్ తీసుకున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖుష్బూ సుందర్ గట్టి వార్నింగ్
Image Credit : Actress khushboo sundar instagram

ఖుష్బూ సుందర్ గట్టి వార్నింగ్

"ఇదే నా కుటుంబం. ప్రేమ, నమ్మకం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఈ కుటుంబాన్ని నిర్మించుకున్నాం. రక్తం, చెమట చిందించి, రేయింబవళ్లు కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. కొన్నిసార్లు తడబడ్డాం, ఓడిపోయాం, కిందపడ్డాం. కానీ అంతే వేగంగా పోరాడి గెలవడం ఎప్పుడూ ఆపలేదు. మా పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాం. వాళ్లు సెలబ్రిటీ పిల్లలనే అహం చూపించకుండా పెంచాం. వాళ్లు దాన్ని దుర్వినియోగం చేయలేదు. మా పిల్లలంటే మాకు చాలా గర్వంగా ఉంది" అని ఖుష్బూ సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?
Related image2
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
35
వాళ్లంతా వికృత మనస్తత్వం ఉన్నవాళ్లే
Image Credit : Actress khushboo sundar instagram

వాళ్లంతా వికృత మనస్తత్వం ఉన్నవాళ్లే

"నా పిల్లల్ని అగౌరవంగా చూసినా, అవమానించినా ఒక తల్లిగా నేను అస్సలు సహించను. అలా మాట్లాడే వాళ్లది ఎంత క్రూరమైన, వికృతమైన మనస్తత్వమో అర్థమవుతోంది. వాళ్లకు మానవత్వం లేదు. వాళ్లు ఎలాంటి సంస్కారంతో పెరిగారో కూడా తెలుస్తోంది" అని ఆమె అన్నారు.
45
తల్లి జోలికి రావొద్దు
Image Credit : Actress khushboo sundar instagram

తల్లి జోలికి రావొద్దు

"వాళ్ల భాషలోనే బదులివ్వడం నాకూ తెలుసు. కానీ నేను అలా చేయను. మా అమ్మ నాకు అలాంటి సంస్కారం నేర్పలేదు. మీ చెత్త మైండ్‌సెట్‌ను నేను ఒప్పుకున్నానని అనుకోవద్దు. ఒక తల్లి జోలికి రావొద్దు. గుర్తుంచుకోండి, తల్లి అంటే గాయపడిన ఆడపులి లాంటిది. తన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రాణాలు కూడా తీస్తుంది. కెమెరా ముందు కూర్చొని, నాలుగు నోట్ల కోసం మా గురించి మాట్లాడి కుటుంబాన్ని పోషించే వాళ్లకు ఇది వర్తిస్తుంది" అని ఆమె హెచ్చరించారు.
55
డబ్బుతో ఈ శక్తి రాలేదు
Image Credit : Actress khushboo sundar instagram

డబ్బుతో ఈ శక్తి రాలేదు

"ఈ రోజు మన కోసం మనం మాట్లాడకపోతే, ఇలాంటి వాళ్లు మనపై స్వారీ చేస్తారు. మాలో ఉన్న శక్తి డబ్బుతో కొన్నది కాదు, మేమే కష్టపడి సంపాదించుకున్నది. మీ కోసం మీరు నిలబడండి. మీకు గౌరవం ఇవ్వని వాళ్లకు గవ్వంత విలువ కూడా ఇవ్వకండి. ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి" అని ఆమె చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kareena Kapoor: 45 ఏళ్ల వయసులో కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంటా..? జిమ్ వీడియోతో మొదలైన కొత్త చర్చ
Recommended image2
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Recommended image3
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ ఇదే, ఆ స్టార్‌ హీరో కూడా యాక్సిడెంట్‌లోనే మరణం.. ఆయనెవరంటే?
Related Stories
Recommended image1
Jr NTR - Mutton: మటన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే పార్ట్ ఏదో తెలుసా? 200 ముక్కలు లాగించేస్తాడట?
Recommended image2
Janaki Vs Savitri: మహానటి సావిత్రితో వివాదం.. ఆమెకు పాడనని తెగేసి చెప్పిన ఎస్ జానకి, కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved