40 ఏళ్లు దాటిన నాటీ బ్యూటీ.. బికినీ అందాల కనువిందు
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ కిమ్ శర్మ. అప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా ఆకట్టుకున్న ఈ బ్యూటీ పదేళ్ల పాటు వెండితెర మీద ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది కిమ్ శర్మ.
1980 జనవరి 21న జన్మించిన కిమ్ శర్మ.
ఈమె అసలు పేరు కిమ్ మిచెల్లే శర్మ.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జన్మించిన కిమ్
2000లో రిలీజ్ అయిన మెహబ్బతేన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ
తొలిసారిగా క్లోజప్ యాడ్ కోసం ఆడిషన్ ఇచ్చిన కిమ్ శర్మ.
తొలి ప్రయత్నంలోనే సక్సెస్ కావటంతో సన్ సిల్క్, ఫెయిర్ అండ్ లవ్లీ, పెప్సీ లాంటి బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయినా లవ్ ఎఫైర్స్ కారణంగా తరుచూ వార్తల్లో వినిపించేది కిమ్
ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సహా ఎంతో మందితో రిలేషన్ ఫెయిల్ అయిన తరువాత ఫైనల్‌గా కెన్యాకు చెందిన బిజినెస్ మేన్‌ను 2010 పెళ్లి చేసుకుంది కిమ్. అభిప్రాయ భేదాలతో 2016లో వీరిద్దరు విడిపోయారు.
ప్రస్తుతం కెన్యాలోనే ఉంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం అక్కడ హోటల్ బిజినెస్ చేస్తోంది.
జంతు ప్రేమికురాలైన కిమ్ శర్మ దగ్గర అరుదైన జాతి శునకాలు కూడా ఉన్నాయి
మగధీర సినిమాలో ఐటమ్ సాంగ్‌లో అలరించిన బ్యూటీ.
ఆంజనేయులు సినిమాలో రవితేజ తోనూ ఆడిపాడింది.
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ
కిమ్ శర్మ