- Home
- Entertainment
- Srinidhi Shetty: టూపీస్ బికినీలో కేజిఎఫ్ హీరోయిన్.. శ్రీనిధి శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ వైరల్
Srinidhi Shetty: టూపీస్ బికినీలో కేజిఎఫ్ హీరోయిన్.. శ్రీనిధి శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ వైరల్
కెజిఎఫ్ రెండు భాగాలలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. దీనితో ఆమెకి కూడా పాన్ ఇండియా గుర్తింపు లభించింది.

కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. మొదటి భాగం వసూళ్ల పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన రెండవ భాగం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మొత్తం మోగిస్తోంది.
కెజిఎఫ్ రెండు భాగాలలో యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. దీనితో ఆమెకి కూడా పాన్ ఇండియా గుర్తింపు లభించింది. కెజిఎఫ్ లో శ్రీనిధి శెట్టి అందాలు అంతగా ఆరబోయలేదు. హోమ్లీగానే కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మోడరన్ డ్రెస్సుల్లో మెరిసింది.
శ్రీనిధి శెట్టిలో హాట్ యాంగిల్ కూడా ఉంది. శ్రీనిధి శెట్టి కెజిఎఫ్ చిత్రంతోనే హీరోయిన్ మారింది. అంతకు ముందు మోడలింగ్ లో రాణిస్తూ ఉండేది. అనేక బ్యూటీ పెజెంట్ లలో శ్రీనిధి అవార్డులు గెలుచుకుంది. మోడల్ అంటే ఇక చెప్పేదేముంది.. హాట్ హాట్ గా బికినిలో సైతం కనిపించాలి.
శ్రీనిధి కూడా గతంలో బికినిలో మెరిసింది. నాజూకు అందాలు ఆరబోస్తూ మతిపోగొట్టేలా ఉన్న పరువాలతో ఉడికిస్తోంది. శ్రీనిధి కెజిఎఫ్ చిత్రంతో ఫేమస్ కావడంతో ఆమె బికినీ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
బ్లూ, ఆరెంజ్ టూ పీస్ బికినీల్లో శ్రీనిధి శెట్టి పరువాలు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. కళ్ళు చెదిరేలా ఉన్న ఆమె అందానికి కుర్రాళ్లు దాసోహం అవుతున్నారు.
ప్రస్తుతం శ్రీనిధి చియాన్ విక్రమ్ కోబ్రా చిత్రంలో నటిస్తోంది. కెజిఎఫ్ 2 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. శ్రీనిధి సౌత్ లో క్రేజీ హీరోయిన్ కావడం ఖాయం అని అంటున్నారు.