MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఐదు పదుల వయసులో టీనేజ్‌ బేబీలా మెరిసిపోతున్న రవీనా టాండన్‌.. బ్లాక్‌ శారీలో యమ హాట్‌

ఐదు పదుల వయసులో టీనేజ్‌ బేబీలా మెరిసిపోతున్న రవీనా టాండన్‌.. బ్లాక్‌ శారీలో యమ హాట్‌

సీనియర్‌ అందాల భామ రవీనా టాండన్‌ జూనియర్లకి పోటీనిస్తుంది. హాట్‌గా కనిపించేందుకు అందాలే ఆరబోయాల్సిన పనిలేదని నిరూపిస్తుంది. తాజాగా బ్లాక్‌ అండ్‌ గోల్డ్ శారీలో తన పర్‌ఫెక్ట్ అందాలను చూపిస్తూ ఇచ్చిన పోజులు మత్తెక్కిస్తున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 31 2021, 07:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

రవీనా టాండన్‌ ఏజ్‌కి, తన గేజ్‌కి సంబంధం లేదని నిరూపిస్తుంది. ఐదు పదుల వయసులోనూ తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌ని చూపిస్తూ కుర్రాళ్లకే చెమటలు పట్టిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఏజ్‌ ఆఫ్‌ సెంచరీ కొడుతూ, తన లుక్‌ మాత్రం జస్ట్ 20నే అనేలా ఉంది. తాజాగా ఈ హాట్‌ భామ పంచుకున్న ఫోటోలు చూస్తుంటే ఎవ్వరికైనా అదే ఫీలింగ్‌ కలుగుతుంది. 

310

`కేజీఎఫ్‌` భామని బ్లాక్‌ శారీలో చూస్తే నెటిజన్లకి చెమటలు పడుతున్నాయట. అందాలు ఆరబోస్తేనే కాదు, శారీలోనూ హాట్‌గా కనిపించొచ్చు అని నిరూపిస్తుంది రవీనా టాండన్‌. 

410

తన పర్‌ఫెక్ట్ కొలతల బాడీ అంతే వయ్యారంగా చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది రవీనా. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, నెటిజన్ల పిచ్చెక్కిపోతున్నారు. 

510

మీ ఏజ్‌ ఏంటీ, ఈ ఫీగర్‌ ఏంటీ అంటూ సెటైర్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అంతగా తన సెక్సీ అందాలతో ఫిదా చేస్తుంది రవీనా. ప్రస్తుతం ఈ అమ్మడు పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 
 

610

`సూపర్‌ డాన్సర్‌ 4` షో కోసం రవీనా ఇలా, ఇంతటి సెక్సీ గా రెడీ అయ్యింది. శిల్పాశెట్టి తో కలిసి ఈ రియాలిటీ డాన్సు షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది రవీనా. 

710

ఓ వైపు టీవీ షోస్‌లతో బిజీగా ఉంటూనే సినిమాల్లోనూ నటిస్తుంది. బలమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె `కేజీఎఫ్‌2`లో నటిస్తుంది. ఇందులో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతుంది. 

810

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో పవర్‌ ఫుల్‌గా వాకింగ్‌ చేస్తూ వచ్చే సన్నివేశాలు గూస్‌బమ్స్ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇందులో రవీనా లుక్‌ సైతం మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

910

మరోవైపు మనీష్‌ గుప్తా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ని ఇటీవల పూర్తి చేసుకుంది రవీనా. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన రవీనా ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. 

1010

తెలుగులో ఈ భామ `రథ సారధి`, `బంగారు బుల్లోడు`, `ఆకాశ వీధిలో`, `పాండవులు పాండవులు తుమ్మెద` చిత్రాల్లో నటించి మెప్పించింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved