MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Srinidhi Shetty:కెజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి రెడ్ హాట్ అందాలు... శారీలో సెగలు రేపుతున్న కన్నడ భామ 

Srinidhi Shetty:కెజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి రెడ్ హాట్ అందాలు... శారీలో సెగలు రేపుతున్న కన్నడ భామ 

కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి రెడ్ శారీలో సూపర్ హాట్ లుక్ లో కేక పుట్టించారు. సాంప్రదాయ శారీలో కన్నడ భామ సెగలు రేపింది. నాజూకైన నిలువెత్తు అందాలను మరింత పెంచేలా ఆమె చీర కట్టు ఉంది. ఇక సెక్సీ అప్పీరెన్స్ కి కిల్లింగ్ లుక్స్ తోడు కావడంతో కుర్రాళ్ల మనసులు గతి తప్పుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Mar 31 2022, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Srinidhi Shetty

Srinidhi Shetty

 
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీనిధి (Srinidhi Shetty)పలు బ్యూటీ టైటిల్స్ సొంతం చేసుకున్నారు. మిస్ దివా 2016, మిస్ సుప్రా ఇంటర్నేషనల్ 2016 టైటిల్ శ్రీనిధి గెలుచుకున్నారు. ఈ టైటిల్ సొంతం చేసుకున్న సెకండ్ ఇండియన్ వుమన్ శ్రీనిధి కావడం విశేషం.

210
Srinidhi Shetty

Srinidhi Shetty

ఈ కన్నడ సోయగం దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)ని ఎంతగానో ఆకర్షించారు. పాన్ ఇండియా చిత్రానికి ఈ రేంజ్ గ్లామరస్ హీరోయిన్ అవసరమని తలచి వెంటనే ఆమెను సంప్రదించారు. నటనలో ఓనమాలు రాకున్నా మంచి రెమ్యూనరేషన్ కావడంతో మూవీ ఓకే చేసింది.

310
Srinidhi Shetty

Srinidhi Shetty

కెజిఎఫ్ (KGF)భారీ విజయం సాధించడంతో శ్రీనిధి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది. అందాల పోటీలలో అరుదైన టైటిల్స్ అందుకున్నా రాని గుర్తింపు కెజిఎఫ్ మూవీ ఆమెకు తెచ్చిపెట్టింది. మాస్ ప్రేక్షకుల్లో శ్రీనిధి పేరు రిజిస్టర్ అయ్యింది.

410
Srinidhi Shetty

Srinidhi Shetty


ఇక ఫస్ట్ సినిమానే అయినా శ్రీనిధి అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. డాన్ కూతురిగా పొగరు వగరు ఉన్న గడుసు అమ్మాయి పాత్రలో చాలా సహజంగా నటించింది. శ్రీనిధి పాత్రకు పెద్దగా నిడివి లేకున్నప్పటికీ తన గ్లామర్, యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది. 
 

510
Srinidhi Shetty

Srinidhi Shetty

కాగా కెజిఎఫ్ సీక్వెల్ చాప్టర్ 2 (KGF Chapter 2) ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీనిధి ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఫస్ట్ పార్ట్1 లో రాకీ లవర్ గా కనిపించిన శ్రీనిధి పార్ట్ 2 లో భార్యగా కనిపించే అవకాశం కలదు.

610
Srinidhi Shetty

Srinidhi Shetty

కెజిఫ్  చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దేశవ్యాప్తంగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ 2 టీజర్, ట్రైలర్ రికార్డ్ వ్యూస్ దక్కించుకున్న నేపథ్యంలో మూవీపై ఎంత హైప్ నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు.

710
Srinidhi Shetty

Srinidhi Shetty

ఈసారి తెలుగు నటులు రావు రమేష్, ఈశ్వరి కూడా కెజిఎఫ్ లో నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కీలక రోల్ చేస్తున్నారు. కెజిఎఫ్ 2లో ప్రధాన విలన్ అధీరా రోల్ సంజయ్ దత్ చేస్తుండగా రవీనా టాండన్ లేడీ ప్రధానిగా కనిపించనున్నారు.

810
Srinidhi Shetty

Srinidhi Shetty


మరోవైపు శ్రీనిధి విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న కోబ్రా మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పలు ఆఫర్స్ శ్రీనిధి తలుపు తడుతున్నా ఆమె ఏరి కోరి చిత్రాలు ఎంచుకుంటున్నారు. అందుకే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమె కొత్త చిత్రాలు ప్రకటించడం లేదు. 

910
Srinidhi Shetty

Srinidhi Shetty

కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి రెడ్ శారీలో సూపర్ హాట్ లుక్ లో కేక పుట్టించారు. సాంప్రదాయ శారీలో కన్నడ భామ సెగలు రేపింది. నాజూకైన నిలువెత్తు అందాలను మరింత పెంచేలా ఆమె చీర కట్టు ఉంది. ఇక సెక్సీ అప్పీరెన్స్ కి కిల్లింగ్ లుక్స్ తోడు కావడంతో కుర్రాళ్ల మనసులు గతి తప్పుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

1010
Srinidhi Shetty

Srinidhi Shetty

కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి రెడ్ శారీలో సూపర్ హాట్ లుక్ లో కేక పుట్టించారు. సాంప్రదాయ శారీలో కన్నడ భామ సెగలు రేపింది. నాజూకైన నిలువెత్తు అందాలను మరింత పెంచేలా ఆమె చీర కట్టు ఉంది. ఇక సెక్సీ అప్పీరెన్స్ కి కిల్లింగ్ లుక్స్ తోడు కావడంతో కుర్రాళ్ల మనసులు గతి తప్పుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: తమ్ముడి కవల పిల్లల బర్త్ డే వేడుకలో మహేష్‌ బాబు నమ్రత సందడి.. నయా లుక్‌లో అదరగొడుతున్న ప్రిన్స్
Recommended image2
Vijay Trisha Marriage: ఎన్నికల తర్వాత విజయ్-త్రిష పెళ్లి? హింట్‌ ఇచ్చిన స్టార్‌ హీరోయిన్‌ తల్లి ?
Recommended image3
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో త్రివిక్రమ్ వేలు పెట్టారా ? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇదే..హరీష్ శంకర్ ఓపెన్ గా ఇలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved