MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చలికాలంలో వేడి సెగలు పుట్టిస్తున్న కేతిక శర్మ.. బ్రో బ్యూటీ టూ మచ్ బోల్డ్ బాబోయ్, కొంగు అసలు నిలవడం లేదుగా 

చలికాలంలో వేడి సెగలు పుట్టిస్తున్న కేతిక శర్మ.. బ్రో బ్యూటీ టూ మచ్ బోల్డ్ బాబోయ్, కొంగు అసలు నిలవడం లేదుగా 

తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 05 2023, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. చివరగా కేతిక 'బ్రో' మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది. 

 

212

ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. 

312

ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. 

 

412

గత ఏడాది కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు. 

 

512

దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. కేతిక శర్మ చివరగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రంలో నటించి మంచి అటెన్షన్ కొట్టేసింది. అయితే బ్రో మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. 

612

తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. 

712

కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా కేతిక శర్మ మెరూన్ కలర్ శారీ లో మెరిసింది. చలికాలంలో వేడి సెగలు పుట్టించే హీటర్ లాగా కేతిక ఎద అందాలు ప్రదర్శిస్తూ కొంగుని పక్కకి జరిపిన విధానం మైండ్ బ్లాక్ అంతే. 

812

ఉప్పొంగుతున్నట్లు గా ఉన్న ఆమె ఎద పరువాలు యువతని కొత్తలోకంలోకి తీసుకెళుతున్నాయి. ఇక ఆమె చీర ధరించి ఏం ఉపయోగం అంటూ నెటిజన్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. 

912

కేతిక శర్మ వీపు, నడుము అందాలు కూడా చూపిస్తూ వివిధ భంగిమలో విధ్వంసం సృష్టిస్తోంది. పెదవులతో ఊరిస్తూ ఇస్తున్న ఫోజులు కూడా యమా హాట్ గా ఉన్నాయి. 

1012

ఆమె హాట్ స్ట్రక్చర్ పై నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తూ కేతిక అందాలని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాలో మంటలు రేపడంతో ఆమె హాట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

1112

కేతిక గ్లామర్ కి తగ్గట్లుగా సరైన కమర్షియల్ చిత్రంలో ఆఫర్ రాలేదని అంటున్నారు. కేతిక శర్మ మోడలింగ్ నుంచి రావడంతో వెండితెరపై గ్లామర్ ఒలకబోసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. 

1212

కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే రేంజ్ లో పరువాలు వడ్డిస్తూ బీభత్సం సృష్టిస్తోంది. యాక్టింగ్  పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆమెకి సరైన చిత్రం, కాస్త అదృష్టం తోడు కావాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 OTT Series: నెట్‌ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా దుమ్ములేపుతున్న కామెడీ డ్రామా.. టాప్‌ 10 సిరీస్‌ ఇవే
Recommended image2
Ashika Ranganath: రోడ్ సైడ్ మోమోలు తింటూ మేఘాలయలో ఆషికా రంగనాథ్‌ రచ్చ
Recommended image3
అబ్బాయిల వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటున్న విష్ణుప్రియ, నెలకు 11 లక్షలు సంపాదన..అలాంటి వీడియోలు, ఫోటోలే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved