MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • లిప్ లాక్ ఉందని నితిన్ సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

లిప్ లాక్ ఉందని నితిన్ సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఈమధ్య ప్రతీ సినిమాలో లిప్ లాస్ సీన్లు కామన్ అయిపోయాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు. ప్రతీ సినిమాలో లిప్ కిస్ లు పెట్టేస్తున్నారు. హీరోయిన్లు కూడా ఆ విషయంలో పెద్దగా అడ్డు చెప్పకపోవడంతో.. కొన్ని సినిమాల్లో అయితే రెచ్చిపోయి లిప్ కిస్ సీన్లు  ఎక్కువగా పెట్టేస్తున్నారు డైరెక్టర్లు. ఇక ఒకటీ రెండు సినిమాల్లో అయితే పదుల సంఖ్యలో లిప్ లాక్ సీన్స్  పెట్టిన సందర్భాలు ఉన్నాయి.  అయితే ఓ హీరోయిన్ మాత్రం లిప్ లాక్ సీన్ ఉందని రెండు సినిమాలను వదిలేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 04 2025, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈమధ్య సినిమాల్లో లిప్ లాక్ సీన్లు కామన్ అయిపోయాయి.  అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో వ్యతిరేకంగా ఉంటున్నారు. అలాంటి సీన్లు ఉంటే నటించడానికి వాళ్లు ఇష్టపడటంలేదు. మరీ ముఖ్యంగా సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయితే ఇటువంటి వాటికి పూర్తిగా దూరం. లిప్ లాక్, ఓవర్ రొమాన్స్  సన్నివేశాలు లేకుంటేనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సాయి పల్లవితో పాటు మరికొందరు హీరోయిన్లు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక ఓ హీరోయిన్ అయితే హీరోతో లిప్ లాక్ సీన్ ఉందని.. మంచి సినిమానే వదిలేసింది. ఆహీరో ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?  ఎవరో కాదు ఈతరం మహానటి కీర్తి సురేష్. ఆ సినిమా ఏంటంటే హార్ట్ ఎటాక్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా ఓ మోస్తరు హిట్ అయ్యింది. 

36

పూరీ మార్క్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. పూరీ హీరోలు కూడా ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నితిన్ ను అన్ని సినిమాల్లో కంటే చాలా డిఫరెంట్ గా చూపించాడు పూరీ. అయితే  ఈసినిమాలో పూరీ మార్క్ సీన్  ఒకటి ఉంది. అదేంటంటే  హీరో హీరోయిన్ తో రోజంతా కిస్ పెట్టాలని కండీషన్ పెడతాడు. ఇలాంటి సీన్ ను సినిమాలో పెట్టడం అంటే అంత సులువైన పని కాదు. 
 

46

ఈసినిమాను కీర్తి సురేష్ అందుకే రిజెక్ట్ చేసిందని టాక్..  దాంతో ఆ అవకాశం  అదాశర్మకు దక్కింది. ఈ సినిమా మాత్రమే కాదు నితిన్ మాస్ట్రో సినిమాలో కూడా అవకాశం వచ్చిందట కీర్తి సురేష్ కు. కాని ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉండటంతో కీర్తి రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇలా రెండు సార్లు కీర్తి సురేష్ నితిన్ సినిమాలు వదిలేసుకుందట. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ ఈ ఇద్దరు స్టార్లు మాత్రం ఆతరువాత  రంగ్ దే సినిమాలు నటించి  ఆడియన్స్ ను మెప్పించారు.  

56
Keerthy Suresh

Keerthy Suresh

ఇక మహానటి సినిమాతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ సాధించిన కీర్తి సురేష్.. రీసెంట్ గా తన స్నేహితుడు ఆంటోనీ ని పెళ్లాడింది. సౌత్ ఫిల్మ్స్ ను తగ్గించి.. బాలీవుడ్ పై కన్నేసింది కీర్తి సురేష్.  తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో  నటించిన కీర్తి.. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ  హీరోయన్ కు ఈ సినిమాతో నిరాశే ఎదురయ్యింది.  

66

 బేబీ జాన్  సినిమా ప్లాప్ అయినా సరే  కీర్తికి హిందీలో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని టాక్. రణవీర్ సింగ్ హీరోగా వస్తున్న కొత్త ప్రాజెక్టులో కీర్తిని సెలక్ట్ చేశారని తెలుస్తోంది. ఇక గతంలో చాలా పద్దతిగా కనిపించిన కీర్తీ సురేష్.. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved