MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిల్క్ చీర కట్టి సినిమా సెట్‌లో కీర్తిసురేష్‌ సంక్రాంతి సంబరాలు.. బ్యాక్‌ పోజు మాత్రం కేక.. ఫోటోలు వైరల్‌

సిల్క్ చీర కట్టి సినిమా సెట్‌లో కీర్తిసురేష్‌ సంక్రాంతి సంబరాలు.. బ్యాక్‌ పోజు మాత్రం కేక.. ఫోటోలు వైరల్‌

కీర్తిసురేష్ పట్టుచీర కట్టి తెలుగు అమ్మాయిలా ముస్తాబైంది. తెలుగు పడుచు పిల్లలా కనువిందు చేస్తుంది. సిల్క్ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది `మహానటి` కీర్తిసురేష్‌. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 16 2023, 08:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

కీర్తిసురేష్‌ సంక్రాంతి పండగ వేళ అందంగా రెడీ అయ్యింది. గోల్డ్ కలర్‌ శారీ కట్టుకుని సంక్రాంతి గొబ్బెమ్మలు పెట్టింది. బ్యాక్‌ అందాలు చూపిస్తూ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. సంక్రాంతి సంబరాలు చేసుకుందీ స్టార్‌ హీరోయిన్‌. చిత్ర బృందంతో కలిసి ఆమె సంక్రాంతి పండుగలో ఎంజాయ్‌ చేయడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అవి వైరల్‌ గా మారాయి. కీర్తి సురేష్‌ కొత్తగా `రివాల్వర్‌ రీటా` చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ చిత్ర ప్రొడక్షన్‌ హౌస్‌ `ది రూట్‌` నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కీర్తిసురేష్‌ పాల్గొని సందడి చేసింది. ఆమెతోపాటు `రివాల్వర్‌ రీటా` బృందం పాల్గొని ఎంజాయ్‌ చేశారు. ఈ చిత్రానికి కె చంద్రు దర్శకత్వం వహించారు. 

39

ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో కీర్తిసురేష్‌ తన పెట్‌ డాగ్‌తో దిగిన ఫోటోలు చూడముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె ఇచ్చిన బ్యాక్‌ పోజు అదిరిపోయింది. ముఖ్యంగా ఇందులో కీర్తి హైలైట్‌గా నిలిచింది. ఈ సంబరాల్లో మరో హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ కూడా పాల్గొనడం విశేషం. 
 

49

కీర్తిసురేష్‌ తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఆమె ప్రధానంగా తెలుగు సినిమాల్లో మెరిసింది. `మహానటి`తో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఆ స్థాయి హిట్లు రాలేదు. 

59

ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ పరాజయం చెందింది. అయినా కెరీర్‌ పరంగా దూసుకుపోతుంది. హిట్లు లేకపోయినా కెరీర్‌ పరంగా సర్వైవ్‌ కావడం విశేషం. సినిమాలు ఫెయిల్‌ అయినా నటిగా కీర్తిసురేష్‌ ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. 
 

69

కీర్తి సురేష్‌ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఒకటి రెండు సినిమాలు తప్ప మిగిలినవన్నీ మహిళా ప్రధాన చిత్రాలే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో ఫుల్‌ బిజీగా ఉంది కీర్తి. 

79

తెలుగులో ఆమె నానితో `దసరా` చిత్రంలో నటిస్తుంది. ఇందులో డీ గ్లామర్‌ లుక్‌లో పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుండటం విశేషం. మరోవైపు చిరంజీవికి చెల్లిగా చేస్తుంది. `భోళాశంకర్‌`లో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో తమిళంలో `మామన్నన్‌`, `సిరెన్‌`, `రఘుతాత` చిత్రాలు చేస్తుంది కీర్తి.
 

89

`రివాల్వర్‌ రీటా` చిత్ర బృందంతో కీర్తి సురేష్‌ సంక్రాంతి వేడుకలు. సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ కలర్‌ ఫుల్‌ అందాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

99

`రివాల్వర్‌ రీటా` చిత్ర బృందంతో కీర్తి సురేష్‌ సంక్రాంతి వేడుకలు. సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ కలర్‌ ఫుల్‌ అందాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image2
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Recommended image3
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved