MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి సురేష్ కోసం వరుడు సిద్ధం... పేరెంట్స్ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్న స్టార్ హీరోయిన్!

కీర్తి సురేష్ కోసం వరుడు సిద్ధం... పేరెంట్స్ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్న స్టార్ హీరోయిన్!

కీర్తి సురేష్ పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. వరుడు కూడా సిద్ధంగా కాగా వివాహ ఘడియ వచ్చేసింది అంటున్నారు త్వరలో కీర్తి సురేష్ పెళ్లంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Nov 28 2022, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Keerthy Suresh

Keerthy Suresh

స్టార్ లేడీ కీర్తి 30 ఏట అడుగుపెట్టారు. దీంతో పేరెంట్స్ నుండి పెళ్లి ఒత్తిడి ఎక్కువైందట. చేసేది లేక పెళ్లి పీటలు ఎక్కేందుకు కీర్తి సిద్దమయ్యారనే వార్త ఆసక్తి రేపుతోంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25


కీర్తి సురేష్ కి పెళ్లి చేయాలని పేరెంట్స్ ఫిక్స్ అయ్యారట. కొన్నాళ్లుగా వరుడిని వెతికే పనిలో ఉన్నారట. అన్ని విధాలుగా కీర్తికి జోడైన అబ్బాయిని ఆమె పేరెంట్స్ ఎంపిక చేశారట. అబ్బాయి కీర్తికి కూడా నచ్చడంతో పెళ్లి చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. దీంతో సమీప కాలంలో కీర్తి పెళ్లి ప్రకటన రానుంది అంటున్నారు. 

35
keerthy suresh

keerthy suresh

పెళ్లి అనంతరం సినిమాలు కూడా చేయకుడనే నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి సిల్వర్ స్క్రీన్ కి గుడ్ బై చెప్పేస్తారట. ఈ వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. వెండితెరపై కీర్తి సురేష్ ని మిస్ అవుతున్నామన్న వార్త వారిని కలవర పెడుతుంది.

45
keerthy suresh

keerthy suresh


అయితే ఈ వార్తాల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. గతంలో కూడా కీర్తి పెళ్లి చేసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. మరి ఈసారైనా కీర్తి నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా? లేదా? అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. 
 

55


ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో భోళా శంకర్, దసరా చిత్రాలు చేస్తున్నారు. నాని హీరోగా నటిస్తున్న దసరా పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇక భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి చెల్లెలు పాత్ర చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో రెండు తమిళ చిత్రాలు కీర్తి ఖాతాలో ఉన్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే
Recommended image2
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image3
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved