MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నైక్ తో కలిసి పండగ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్... ఇంతకీ ఈ నైక్ ఎవరు?

నైక్ తో కలిసి పండగ చేసుకుంటున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్... ఇంతకీ ఈ నైక్ ఎవరు?

ఓనమ్ వేడుకల కోసం కేరళ చెక్కేసింది మహానటి కీర్తి సురేష్. షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి సొంత ఊరికి చేరింది. కీర్తి సురేష్ ఓనమ్ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 21 2021, 09:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టార్ హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉంది కీర్తి. మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో పాటు తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. మరి ఇంత హెవీ షెడ్యూల్ లో కూడా ఓనమ్ వేడుకల కోసం సమయం కేటాయించారు ఆమె. 
 

27

ప్రతి ఏడాది ఓనమ్ పండుగకు కేరళ వెళ్లి, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆమె. ఇక పండగ వేళ సాంప్రదాయ శారీలో కీర్తి సురేష్ అందాలు కనువిందు చేస్తాయి. తాజా ఓనమ్ వేడుకలలో కీర్తి సెలెబ్రేషన్స్ మాములుగా లేవు. 

37

ముఖ్యంగా ఆమె తన ప్రియమైన బేబీ నైక్ తో ఓనమ్ జరుపుకుంటుంది. ఇంతకీ నైక్ ఎవరంటే... కీర్తి పెట్ డాగ్. నైక్ అంటే అత్యంత ప్రేమ కలిగిన కీర్తి ఓనమ్ వేళ దానితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకొని మురిసిపోతున్నారు. 

47

నైక్ పేరిట ప్రత్యేకంగా ఓ ఇంస్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు... కీర్తి లైఫ్ లో నైక్ ఇంపార్టెన్స్ ఏమిటో. 

57

ఇక ఇటీవల సర్కారు వారి పాట షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. మహేష్ హీరోగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

67

అలాగే మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా మరక్కార్, రజినీకాంత్ అన్నాత్తే చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

77

ఇక కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ గుడ్ లక్ సఖి విడుదల కావాల్సి ఉంది. గుడ్ సఖి స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: 4000 కోట్ల 'రామాయణ'లో రాముడిగా రణ్‌బీర్.. కూతురు రాహా అడిగిన ప్రశ్నలకు ఫిదా!
Recommended image2
OTT Movies: ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ అండ్ యాక్షన్ మూవీస్ రిలీజ్.. యువత ఎంజాయ్ చేసే కంటెంట్ రెడీ
Recommended image3
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved