MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలీవుడ్ సినిమా కోసం కీర్తి సురేష్ కిర్రాక్ ఫొటోషూట్.. చీరకట్టులో మహానటి మెరుపులు!

బాలీవుడ్ సినిమా కోసం కీర్తి సురేష్ కిర్రాక్ ఫొటోషూట్.. చీరకట్టులో మహానటి మెరుపులు!

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ Keerthy Suresh ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలో బాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఆ మూవీ గురించి అప్డేట్ అందించింది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Jan 31 2024, 10:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన కీర్తి సురేష్... ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో అలరిస్తోంది. వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. 
 

26

తెలుగు చిత్రం ‘మహానటి’తో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ సౌత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు. దీంతో ఇంట్రెస్టింగ్ గా సినిమాల కథలను ఎంచుకుంటూ వస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. 
 

36

ఇదిలా ఉంటే కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఆ మూవీ గురించి అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ Varun Dhavan సరసన నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

46

VD18 వర్క్ టైటిల్ తో కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీ Atlee ప్రజెంట్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా కోసం సౌత్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. 

56

ఇదిలా ఉంటే... ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించినట్టు తెలుస్తోంది. తాజాగా కీర్తి సురేష్ ఈ మూవీకోసం బ్యూటీఫుల్ శారీలో ఫొటోషూట్ చేసింది. చీరకట్టులో తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. 

66

కీర్తి సురేష్ బాలీవుడ్ లో చేస్తున్న ఈ తొలిచిత్రం మంచి సక్సెస్ ను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి బ్యూటీఫుల్ స్టిల్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఇక మహానటి సౌత్ లో ‘రివాల్వర్ రీటా’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?
Recommended image2
Ranabaali Treat: విజయ్‌ దేవరకొండ, రష్మిక అభిమానులకు `రణబాలి` ఊహించని ట్రీట్‌.. తెరపై మరోసారి పెళ్లి
Recommended image3
Sangeetha Vijay: విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved