MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కీర్తి సురేష్‌ కి అరుదైన గౌరవం.. మహానటి ఖాతాలో పడిన మరో సత్కారం ఏంటో తెలుసా?

కీర్తి సురేష్‌ కి అరుదైన గౌరవం.. మహానటి ఖాతాలో పడిన మరో సత్కారం ఏంటో తెలుసా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో సత్తా చాటుతోంది సహజ నటి కీర్తి సురేష్. జాతీ అవార్డును తన ఖాతాలో వేసుకున్న ఈ తార మరో అరుదైన సత్కారం సాధించింది. ఇంతకీ ఏంటది?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 30 2026, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కీర్తి సురేష్‌ కి అరుదైన గౌరవం
Image Credit : Keerthy Suresh instagram

కీర్తి సురేష్‌ కి అరుదైన గౌరవం

తమిళనాడు ప్రభుత్వం 2016-2022 సంవత్సరాలకు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 2017లో వచ్చిన యాక్షన్-థ్రిల్లర్ 'పాంబు సత్తై'లో అద్భుత నటనకు కీర్తి సురేష్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఆడమ్ దాసన్ దర్శకత్వంలో, వేణి పాత్రలో కీర్తి నటన అందరినీ ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
జాతీయ అవార్డు తరువాత..
Image Credit : our own

జాతీయ అవార్డు తరువాత..

ఫిబ్రవరి 13న చెన్నైలోని కలైవనార్ అరంగంలో జరిగే అధికారిక వేడుకలో కీర్తి ఈ అవార్డును అందుకుంటారు. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత ఇది ఆమెకు మరో పెద్ద గౌరవం. 2018లో వచ్చిన మహానటి బయోపిక్‌లో సావిత్రి పాత్రలో ఆమె నటనకు ఏకగ్రీవ ప్రశంసలు దక్కాయి.

33
కీర్తి సురేష్ సినిమాలు..
Image Credit : instagram/@keerthysureshofficial

కీర్తి సురేష్ సినిమాలు..

కీర్తి సురేష్ ప్రస్తుతం బిజీ బీజీగా ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో 'అక్క' అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్ధన', ఆంటోనీ వర్గీస్‌తో 'తోట్టం' సినిమాల్లో నటిస్తోంది. రాజ్ కుమార్ రావుతో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర, జాతీయ అవార్డులతో కీర్తి సురేష్ బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Recommended image2
Bollywood New Actors: రణ్‌బీర్ కపూర్ లాగా ఈ ఐదుగురు కుర్ర హీరోలు బాలీవుడ్‌ను ఏలబోతున్నారా?
Recommended image3
Emo Emo Idi: కట్టిపడేస్తున్న మేక రోషన్‌ ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్.. శైలేష్‌ కొలనులో కొత్త యాంగిల్‌
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Recommended image2
ఓటీటీలో ధురంధర్.. షాక్‌లో అభిమానులు, ఆ 10 నిమిషాలు ఏం జరిగింది? కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved