చీరలో కీర్తి సోయగాలు చూడతరమా...!

First Published 17, Oct 2020, 12:58 PM

హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్ ఎక్స్ పోసింగ్ కి చాలా దూరం. కమర్షియల్ సినిమాలలో నటించినా కీర్తి హద్దులు దాటలేదు. ఇక చీరలో కీర్తి అందాలను ఎంత పొగిడినా తక్కువే. కీర్తి చీర కడితే దానికే వన్నె తెచ్చేలా ఉంటుంది. కొన్ని ప్రత్యేక వేదికలపై కీర్తి చీరలో సందడి చేసేవారు.

హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ నేడు తన 28వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. 1992 అక్టోబర్ 17న జన్మించిన కీర్తి సురేష్ తక్కువ వయసులోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. నటి మేనక కుమార్, నిర్మాత మరియు దర్శకుడు జి సురేష్ కుమార్ కుమార్తె అయిన కీర్తి తల్లి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది.

2000లో విడుదలైన పిలాట్స్ అనే మలయాళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కీర్తి కెరీర్ ప్రారంభించింది. మరో రెండు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కీర్తి సురేష్... 2013లో మోహన్ లాల్ హీరోగా వచ్చిన గీతాంజలి చిత్రంతో హీరోయిన్ గా మారింది.

ఇక తెలుగులో నేను శైలజ కీర్తి మొదటి చిత్రం. రామ్ హీరోగా 2015లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. ఆ తరువాత కీర్తి సురేష్ తెలుగు మరియు తమిళ బాషలలో బిజీగా మారింది.

నేను శైలజ తరువాత నాని హీరోగా వచ్చిన నేను లోకల్ మూవీలో నటించింది. ఆ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో మూడో చిత్రంతోనే పవర్ స్టార్ పవన్ సరసన అజ్ఞాతవాసి సినిమాలో నటించడం జరిగింది.

కీర్తి సురేష్ కెరీర్ గురించి మాట్లాడితే మహానటి చిత్రానికి ముందు ఆ తరువాత అనాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి ఆమె ఇమేజ్ పూర్తిగా మార్చి వేసింది.

సావిత్రిగా కీర్తి సురేష్ నటన ఎవరెస్టు అని చెప్పాలి. ఇక ఆ పాత్రలో వేరొకరిని ఊహించుకోలేం అన్నట్లుగా కీర్తి సురేష్ ఆ పాత్రను చేయడం జరిగింది.

మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటన ఆమెకు అనేక అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది. అనేక అంతర్జాతీయ వేదికలపై మహానటి ప్రదర్శించడం జరిగింది. ఈ చిత్రంలో నటనకు గాను కీర్తి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

ప్రస్తుతం కీర్తి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే...స్టార్ హీరోల ప్రక్కన కమర్షియల్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇటీవల కీర్తి నటించిన పెంగ్విన్ విడుదల కాగా, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

ఇక మహేష్ సరసన సర్కారు వారి పాట మూవీలో కీర్తి నటిస్తున్నారు. తమిళంలో రజినీకాంత్, మళయాలంలో మోహన్ లాల్ తో భారీ బడ్జెట్ చిత్రాలలో కీర్తి హీరోయిన్ గా నటిస్తున్నారు.

హోమ్లీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న కీర్తి సురేష్ ఎక్స్ పోసింగ్ కి చాలా దూరం. కమర్షియల్ సినిమాలలో నటించినా కీర్తి హద్దులు దాటలేదు.

ఇక చీరలో కీర్తి అందాలను ఎంత పొగిడినా తక్కువే. కీర్తి చీర కడితే దానికే వన్నె తెచ్చేలా ఉంటుంది. కొన్ని ప్రత్యేక వేదికలపై కీర్తి చీరలో సందడి చేసేవారు.

loader