వైరల్ అవుతున్న కీర్తి సురేష్ బోల్డ్ కామెంట్!
సౌత్ ఇండియాలోనే బిజీ హీరోయిన్ గా కీర్తి సురేష్ ఉన్నారు. తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో కలిపి అరడజనుకు పైగా చిత్రాలలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.
కీర్తి సురేష్ మహేష్ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.
keerthi suresh
మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో కీర్తి నటిస్తున్నారు.
എന്നാല് ഇങ്ങനെ മൂന്നാം തവണയാണ് വാര്ത്ത വരുന്നതെന്നും വിവാഹ മോചനവാര്ത്തകളും ശരിയല്ലെന്നും സുരേഷ് കുമാര് പറയുന്നു.
వీటితో పాటు నితిన్ కి జంటగా రంగ్ దే, గుడ్ లక్ సఖి అనే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
కాగా కీర్తి సురేష్ తన సిస్టర్ సోషల్ మీడియా పోస్ట్ పై చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతుంది.
ఆ కామెంట్ కొంచెం బోల్డ్ గా ఉండడంతో అందరూ షాక్ అయ్యారు.
కీర్తి సురేష్ తన సిస్టర్ సోషల్ మీడియా పోస్ట్ ని ఉద్దేశిస్తూ.. 'ఫుట్ ఇట్ దట్ వే.. లవ్ లవ్ లవ్' అంటూ కామెంట్ చేయడం జరిగింది.
keerthi suresh
కీర్తి సురేష్ కామెంట్ కొంచెం వల్గర్ గా ఉండడంతో కీర్తి ఏంటి ఇలాంటి కామెంట్ చేసిందని అందరూ చర్చించుకుంటున్నారు.
Keerthi Suresh