MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • మహేష్ మూవీని చిన్న చూపు చూసిన 'తొలిప్రేమ' హీరోయిన్.. డైరెక్టర్ ఏం చేశారో తెలుసా

మహేష్ మూవీని చిన్న చూపు చూసిన 'తొలిప్రేమ' హీరోయిన్.. డైరెక్టర్ ఏం చేశారో తెలుసా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన విజయవంతమైన చిత్రాల్లో అర్జున్ ఒకటి. అర్జున్ మూవీ ఒకటి. మహెష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎమోషనల్ గా ఆకట్టుకుంది. గుణశేఖర్ ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 30 2024, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన విజయవంతమైన చిత్రాల్లో అర్జున్ ఒకటి. అర్జున్ మూవీ ఒకటి. మహెష్ బాబు, గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎమోషనల్ గా ఆకట్టుకుంది. గుణశేఖర్ ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కించారు. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ చిత్రంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి మహేష్ బాబు అక్క పాత్రలో నటించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మహేష్, కీర్తి రెడ్డి ఇద్దరినీ గుణశేఖర్ ట్విన్స్ గా చూపించారు. సాధారణంగా తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ని సిస్టర్ పాత్రకి ఒప్పించాలంటే చాలా కష్టం. గుణశేఖర్ కి కూడా అదే పరిస్థితి ఎదురైంది. అర్జున్ మూవీ కథ చెబుదామని డైరెక్టర్ గుణశేఖర్ కీర్తి రెడ్డి దగ్గరకి వెళ్లారు. ఆయన సిస్టర్ పాత్ర అని చెప్పగానే కీర్తి రెడ్డి చిన్న చూపు చూశారట. 

 

35

సిస్టర్ పాత్రలో నటించాలా ? తెలుగు సినిమాల్లో సిస్టర్ పాత్రలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నలుగురు రౌడీలు హీరో చెల్లిని అత్యాచారం చేసి చంపేస్తారు. హీరో వాళ్లపై రివేంజ్ తీర్చుకుంటాడు.. ఇంతే కదా స్టోరీ.. నేను ఇంట్రెస్ట్ లేదు చేయను అని చెప్పేసింది. దీనితో గుణశేఖర్.. ముందు కథ వినమ్మా తల్లీ అని బతిమాలుకున్నారట. 

 

45

గుణశేఖర్ కథ చెప్పాక ఇలాంటి క్యారెక్టర్ నేను అసలు ఊహించలేదు. రొటీన్ సిస్టర్ స్టోరీ అనుకున్నా.. క్షమించండి. ఈ సినిమా నేను అస్సలు వదులుకోను అని ఒకే చెప్పిందట. కీర్తి రెడ్డిని చూడగానే గుణశేఖర్ కథలో కీలక మార్పు కూడా చేశారట. అప్పటి వరకు అర్జున్ సినిమా కథలో బ్రదర్ సిస్టర్ అని అనుకున్నారు. కీర్తి రెడ్డిని చూశాక..ట్విన్స్ స్టోరీగా మార్చా. ఎందుకంటే మహేష్, కీర్తి రెడ్డి చూడడానికి ఒకేలా ఉన్నారు అని గుణశేఖర్ తెలిపారు. 

 

55

మీనాక్షి అమ్మవారికి విష్ణుమూర్తి సోదరుడిగా ఆమెకి కాపలాగా ఉంటారు. ఆ స్ఫూర్తి తోనే అర్జున్ చిత్ర కథ రాసినట్లు గుణశేఖర్ తెలిపారు. అత్తగారి ఇంట్లో కష్టాలు పడే తన సోదరిని రక్షించేందుకు ఎంత దూరం అయినా వెళ్లే హీరో పాత్రలో మహేష్ బాబు నటించారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image2
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image3
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved