MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇదేం టెంప్టింగ్ షో బాబోయ్.. బిచ్చగాడు 2 బ్యూటీ కావ్య థాపర్ విన్యాసాలు చూస్తే మైండ్ పోతుంది

ఇదేం టెంప్టింగ్ షో బాబోయ్.. బిచ్చగాడు 2 బ్యూటీ కావ్య థాపర్ విన్యాసాలు చూస్తే మైండ్ పోతుంది

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 15 2023, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

310

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

410

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా కావ్య థాపర్ రెడ్ టైట్ ఫిట్ మోడరన్ డ్రెస్సులో బోల్డ్ ఫోజులతో టెంప్ట్ చేస్తోంది. 

510

ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఎద అందాలతో కావ్య ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఓ క్లోతింగ్ బ్రాండ్ కోసాం ఇలా కావ్య బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. 

610

శరీరాన్ని మత్తుగా తాకుతూ విరహం భరించేలేక ఇస్తున్న ఫోజులు అయితే పిచ్చెక్కిస్తున్నాయి. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

710

 కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కావ్య థాపర్ విజయ్ ఆంటోని సరసన బిచ్చగాడు 2లో నటిస్తోంది.  

810

ఈ చిత్రం మే 19న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అందుకే సోషల్ మీడియాలో కావ్య థాపర్ గ్లామర్ షో ఇంటెన్స్ పెంచుతోంది. ఏది ఏమైనా కావ్య గ్లామర్ షో యువతకి నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ లాగా మారింది. 

 

910

ఇంస్టాగ్రామ్లో బోల్డ్ పిక్స్ మోస్ట్ చేస్తూ కావ్య ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. 

1010

కావ్య థాపర్ ఇలాంటి ఫోజులతో  కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved