MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్మింగ్ పూల్ లో భర్త తో కత్రినా బోల్డ్ రొమాన్స్..వామ్మో ప్రైవేట్ పిక్ వైరల్, బికినీలో విక్కీకి టైట్ హగ్

స్విమ్మింగ్ పూల్ లో భర్త తో కత్రినా బోల్డ్ రొమాన్స్..వామ్మో ప్రైవేట్ పిక్ వైరల్, బికినీలో విక్కీకి టైట్ హగ్

బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 07 2022, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లకు సమానంగా కత్రినా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓ దశలో కత్రినా ఐశ్వర్యారాయ్ కంటే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా సంచలన సృష్టించింది. స్టార్ హీరోలతో పోటీ పడి మరీ డాన్స్ చేయగల సత్తా ఉన్న నటి కత్రినా కైఫ్. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ గత ఏడాది డిసెంబర్ లో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాలీవుడ్ హీరోయిన్లు తమకన్నా వయసులో చిన్నవారిని ప్రేమించడమో.. పెళ్లి చేసుకోవడమో అనే ట్రెండ్ కొనసాగుతోంది. కత్రినా కైఫ్ కూడా అదే ట్రెండ్ ని ఫాలో అయింది. కత్రినా కైఫ్ కన్నా విక్కీ కౌశల్ 5 ఏళ్ళు చిన్నవాడు. అయినప్పటికీ అతడిపై కత్రినా మనసు పారేసుకుంది. ఏది ఏమైనా వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 

36

కత్రినా తరచుగా సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కానీ ఈ సారి బాలీవుడ్ మెరుపు తీగ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా తన భర్తతో రొమాన్స్ చేస్తున్న ప్రైవేట్ పిక్ ని బయట పెట్టేసింది. నీటిలో తడిసిన ఇద్దరి తనువులు గాలి దూరనంత విధంగా ఒక్కటైపోయాయి. 

46

ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. ఈ పిక్ కి కత్రినా ' నేను నా వాడు' అంటూ కామెంట్ పెట్టింది. ఇక విక్కీ కౌశల్ ఉరి చిత్రంతో ఇండియా మొత్తం క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బ్రేవ్ సోల్జర్ గా ఉరి చిత్రంలో విక్కీ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇటీవల విక్కీ కౌశల్ 'సర్దార్ ఉద్ధం' చిత్రంలో నటించాడు. 

56

38 ఏళ్ల వయసులో కూడా కత్రినా తరగని అందంతో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 మూవీలో నటిస్తోంది. గతంలో కత్రినా రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్ తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సీక్రెట్ ఏమీ కాదు. 

66

కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. కత్రినా విక్కీని వివాహం చేసుకుని సెటిల్ ఐంది. ఇక రణబీర్ కపూర్.. రీసెంట్ గా అలియా భట్ ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడు అయ్యారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం..
Recommended image2
Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?
Recommended image3
Jailer 2: టైగర్ మళ్ళీ వస్తున్నాడు ... జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved