- Home
- Entertainment
- ఫస్ట్ టైం బ్యాక్ లెస్ ఫోజుల్లో క్యూట్ బ్యూటీ అనుపమ... ఆమె నుండి ఇది ఎవరూ ఊహించనిదే!
ఫస్ట్ టైం బ్యాక్ లెస్ ఫోజుల్లో క్యూట్ బ్యూటీ అనుపమ... ఆమె నుండి ఇది ఎవరూ ఊహించనిదే!
మడికట్టుకు కూర్చుంటే అవకాశాలు రావు. గ్లామర్ ఫీల్డ్ లో నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు. దర్శక నిర్మాతల అవసరాలకు అనుగుణంగా మారాలి. పొట్టి బట్టల్లో గ్లామర్ రోల్స్ చేయడానికి వెనుకాడకూడదు. ఈ విషయం అనుపమకు ఇప్పుడిప్పుడే బోధపడుతుంది.

Anupama Parameswaran
క్యూట్ రోల్స్ లో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుమప(Anupama Parameswaran) తనలోని హాట్ యాంగిల్ పరిచయం చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అనుపమలోని ఈ కొత్త కోణం ఆమె ఫ్యాన్స్ తో పరిశ్రమ వర్గాలకు షాక్ ఇస్తుంది.
Anupama Parameswaran
తాజాగా బ్యాక్ లెస్ ట్రెండీ వేర్ లో అందాల ప్రదర్శన చేసింది. మొదటిసారి అనుపమ ఇంతటి హాట్ డ్రెస్ లో కనిపించింది అనాలి. అనుపమ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ లైక్స్ , కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
Anupama Parameswaran
ఇక అనుపమ కెరీర్ ఆ మధ్య కొంచెం నెమ్మదించింది. ఇప్పుడు ఆమెకు అవకాశాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అనుపమ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు సినిమాల్లో నిఖిల్ హీరోగా నటించడం విశేషం. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై అనే చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.
Anupama Parameswaran
చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2(Karthikeya 2) తెరకెక్కింది. ఇది 2014లో విడుదలైన కార్తికేయ చిత్రానికి సీక్వెల్. జులై 22న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. కార్తికేయ 2 ప్రమోలు ఆకట్టుకున్నాయి. ఆగస్టు 12 కొత్త విడుదల తేదీగా ప్రకటించారు.
Anupama Parameswaran
అలాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ 18 పేజెస్ లో నిఖిల్(Nikhil), అనుపమ జంటగా నటిస్తున్నారు. సుకుమార్ కథ సమకూర్చగా ఆయన శిష్యుడు పలనాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై కూడా పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.
Anupama Parameswaran
ఇక అనుపమ గత రిలీజ్ రౌడీ బాయ్స్. ఈ మూవీలో అనుపమ హాట్ లిప్ కిస్సులతో రెచ్చిపోవడం కొసమెరుపు. అలాగే అంటే సుందరానికీ మూవీలో అలా తళుక్కున మెరిసింది. అనుపమ కెరీర్ యావరేజ్ గా వెళుతుంది.