- Home
- Entertainment
- స్టార్ హీరో సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి వంటలక్క.. ఇక అక్కడ కూడా మ్యాజిక్ ఖాయం?
స్టార్ హీరో సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి వంటలక్క.. ఇక అక్కడ కూడా మ్యాజిక్ ఖాయం?
బుల్లితెర స్టార్‌గా రాణిస్తున్న `కార్తికదీపం` సీరియల్ ఫేమ్ వంటలక్క ఇప్పుడు నటిగా తన నెక్ట్స్ లెవల్ చూపించబోతుంది. ఓ స్టార్ హీరోతో సినిమా ఎంట్రీకి ఇవ్వబోతుంది ?
16

`కార్తికదీపం` సీరియల్ తెలియని బుల్లితెర అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో వంటలక్క తెలియని వారు కూడా ఉండరు. ఇందులో వంటలక్కతో పాపులర్ అయ్యింది మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్.

26
బుల్లితెర నటుడు నిరుపమ్ డాక్టర్ బాబుగా సందడి చేయగా, ప్రేమి వంటలక్కగా నటిస్తుంది. వీరి కాంబినేషన్‌లో ఆద్యంతం కట్టిపడేస్తుంది. దీంతో ఈ సీరియల్ నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది. ఈ సీరియల్ కోసం ఏకంగా ఐపీఎల్ మ్యాచ్‌ల టైమింగ్‌ని మార్చేయండి అనేంతగా పాపులర్ కావడం విశేషం.

36
ఇదిలా ఉంటే తాజాగా వంటలక్క సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట. టాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగుమమైనట్టు తెలుస్తుంది. అంతేకాదు ఓ స్టార్ హీరో చిత్రంలో నటించబోతుందట.

46
రామ్ పోతినేని హీరోగా రూపొందే సినిమాలో ప్రేమి విశ్వనాథ్‌ని కీలక పాత్ర కోసం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల తనసోషల్ మీడియా అకౌంట్ లో దర్శకుడు లింగుస్వామి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి హైదరాబాద్‌లో వంటలక్కని కలిశారట. దీనికి సంబంధించిన ఫోటోని పంచుకుంది ప్రేమి విశ్వనాథ్.

56
దీంతో ఈ సినిమాలో ఆమెని ఓ బలమైన పాత్ర కోసం అడుగుతున్నారని, అందుకు ప్రేమి కూడా సుముఖతని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే వంటలక్క ఇకపై సిల్వర్ స్క్రీన్‌పై కూడా మ్యాజిక్ చేయబోతుందని చెప్పొచ్చు.

66
వంటలక్క ప్రస్తుతం `కార్తిక దీపం` సీరియల్‌తోపాటు మలయాళంలో `ఎంతే మాతవు` సీరియల్ చేస్తుంది. మరోవైపు కమర్షియల్ యాడ్స్ తోనూ బిజీగా ఉంది ప్రేమి విశ్వనాథ్. దీంతోపాటు `భోధా` అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుంది ప్రేమి.

Latest Videos