MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ‘కార్తీకదీపం’ వంటలక్క పర్సనల్ లైఫ్ విశేషాలు

‘కార్తీకదీపం’ వంటలక్క పర్సనల్ లైఫ్ విశేషాలు

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు. కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ఆ సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసే ఆమె తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాను అంటోంది. ఈ విషయాలు ఆమె మీడియాతో మాట్లాడింది.  సింగిల్ సీరియల్ తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న వంటలక్క ఇప్పుడు మరో కొత్త రోల్ లో కనిపించబోతున్నా అని చెప్పింది. దసరాపండుగ సందర్భంగా సాక్షి న్యూస్ ఛానల్ నిర్వహించిన  సుమ దీపం స్పెషల్ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ఎన్నో ప్రశ్నలకు..  వంటలక్క(ప్రేమీ విశ్వనాథ్) చాలా ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటో చూద్దాం.

3 Min read
Surya Prakash | Asianet News
Published : Oct 29 2020, 02:10 PM IST| Updated : Oct 29 2020, 02:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
127

మలయాళం టీవీ తెర పరిశ్రమకు చెందిన ప్రేమి విశ్వనాథ్ అదే భాషలో కరుతముత్తు సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది. 2014లో ప్రారంభమైన కరుతముత్తు సీరియల్ తెలుగు కార్తీక దీపం సీరియల్ కు మాతృక. కరుతముత్తులో ప్రేమి కారక్టర్ పేరు కార్తీక అలియాస్ కార్తు అదే పేరుతో అక్కడ చాలా ఫేమస్ అయ్యింది.

227

2017లో తెలుగులో ప్రారంభమైన కార్తీక దీపంలో కూడా ప్రేమి విశ్వనాథ్ నట విశ్వరూపం ప్రదర్శించింది. వంటలక్కగా ప్రతీ తెలుగు ఇంటిని పలకరించింది.ఈ సీరియల్ దేశంలోనే నెంబర్ వన్ సీరియల్‌గా టీఆర్పీ రేటింగ్స్ బద్దలు కొట్టింది.

327

మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ కు ఉన్నంత క్రేజ్ మరే సీరియల్ కూడా లేకపోవడం విశేషం.. ఈ సీరియల్ తర్వాత ఎన్ని  వచ్చినప్పటికీ అవేమీ ఈ సీరియల్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పటికీ టిఆర్పి రేటింగ్ లో మాత్రం కార్తీకదీపం సీరియల్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది.

427

అంతెందుకు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో గా పేరుపొందిన బిగ్ బాస్ కూడా టీఆర్పీ విషయంలో ఈ సీరియల్ తో పోటీ పడలేకపోతుందంటే ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

527

‘మళయాళం సీరీయల్ కారుముత్తులో మొదటిగా నాకు ఛాన్స్ వచ్చింది.. అదెలా అంటే.. మూడు ఏళ్లు లీగల్ ఎడ్వైజర్‌గా పని చేసిన తర్వాత కార్తుమత్తులోకి ఎంటర్ అయ్యాను.. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అంకుల్.. చెప్పారు ఆడిషన్స్ జరుగుతున్నాయి వెళ్లు అని.

627

నిజానికి వైట్ స్కిన్ టోన్ ఉన్న అమ్మాయిలకు బ్లాక్ కలర్ వేసే సరికి అంతగా సెట్ కావట్లేదు.. ఒకసారి నువ్వు వెళ్లు అని ఆయన చెబితే.. సరేనని వెళ్లాను.. మొదట వెళ్లగానే డైరెక్టర్.. ఒరిజినాలిటీ కోసం చీపురి ఇచ్చారు.. ఇంట్లో ఎలాగో మనకి క్లీనింగ్ అలవాటు ఉంటుంది కదా.. తుడిచేశాను.

727

తర్వాత మేకప్ వేసి స్క్రీన్ టెస్ట్ చేశారు. తర్వాత చీర కట్టించి, ఒక డైలాగ్ ఇచ్చారు. అదో ఏడుపు సీన్. టెంపుల్‌కి వెళ్తుంటే గొడుగుతో వాళ్లకి అడ్డుగా ఉన్నానని తిడుతుంటారు.. నిజానికి ఆ తిట్లు విని నాకు నిజంగానే ఏడుపు వచ్చి ఏడ్చేశాను.. దాంతో సెలెక్ట్ చేసేశారు.

827

ఇది తెలుగు ఛానల్ కాబట్టి మళయాళం వాళ్లకి రాదు కాబట్టి ఈ సీక్రేట్ చెప్పేస్తున్నాను’ అంటూ పక్కున నవ్వేసింది ప్రేమీ. మరి తెలుగులో అవకాసం రావటానికి కారణం మళయాళ సీరియల్ హిట్టవటమే.

927

నిజానికి నలుపు రంగు అంటే అదో ఛాలెంజ్ . అందరూ అందంగా, తెల్లగా కనిపించాలనే అనుకుంటారు. నేను మాత్రం నలుపు రంగుతో పరిచయం అయ్యాను.. ఈ నలుపు రంగుతో పోటీగా నిలబడాలంటే చాలా కష్టం. అందుకే నేను ఛాలెంజ్‌గా తీసుకుని నిలబడ్డాను.

1027

నిజానికి నాకు నటన, మోడలింగ్ ఇవేమీ తెలియవు మొదట్లో.. నా బ్రదర్ ఓ ఫోటో గ్రాఫర్.. ప్రతిసారీ మొదట టెస్ట్ నా మీదే చేస్తాడు. నన్నే ఫోటోస్ తీసేవాడు. ఒకసారి నేను సారీలో రెడీ అయి ఉంటే ఓ ఫోటో తీశాడు. ఆ ఫోటోనే కారుముత్తుకి అవకాశం కలిపించింది.

1127

‘నిజానికి దీప క్యారెక్టర్‌కి.. రియల్ లైఫ్‌లో నా క్యారెక్టర్‌కి అస్సలు సంబంధం ఉండదు.. నేను అస్సలు దీపలా ఉండను బయట ఫైటర్‌ని నేను.. రియల్ లైఫ్‌లో నేను చాలా పవర్ ఫుల్ ఉమెన్‌ని..

1227

అబ్బాయిల్ని కొట్టాను కూడా.. రోడ్లో, షాపింగ్ మాల్స్‌లో తెలియకుండా చెయ్యి తగిలిందని చెయ్యి వెయ్యడం లాంటివి జరిగినప్పుడు వాళ్లని కొట్టాను కూడా.. నాకు తెలుసు కదా వాళ్లు ఏ ఉద్దేశంతో అలా అంటారో.. అందుకే తెలిసి కొడతాను వాళ్లని’ అంటూ చెప్పింది ప్రేమీ.

1327

‘ప్రెజెంట్ అంతా మూవిస్ మీదే ఫోకస్ పెట్టాను. తెలుగు మూవీలోకి లీడ్ రోల్ రాబోతున్నాను.. ముందే స్టార్ట్ చెయ్యాల్సింది కానీ కరోనాతో ఆగిపోయింది..

1427

హీరియిన్ ఓరియంటెడ్ సినిమా అది. అందులో నా క్యారెక్టర్ పోలీస్ ఆషీసర్. వెరీ పవర్ ఫుల్ లేడీగా కనిపించబోతున్నాను అని తెేల్చింది. అంటే ఆ సినిమా మళయాళ,తెలుగులో రూపొందనుందన్నమాట.

1527

ఇక నాకొక బాబు. కేరళాలో అమ్మ దగ్గర ఉంటాడు. మావారు వినిత్ అయితే నాకంటే బిజీ... ఇంట్లో కూర్చుని నేనేం చెయ్యాలి.. అందుకే నేనూ బిజీ అయిపోయాను.

1627

నేను మా వారు ఎప్పుడో ఒకసారి కలుస్తాం.. నేను హైదరాబాద్‌లో ఉంటే ఆయన కేరళాలో ఉంటారు... నేను కేరళాలో ఉంటే ఆయన వేరే ఊరులో ఉంటారు. మాది లవ్ మ్యారేజ్.. మొదట గుడిలో కలిశాం..’ అంటూ చెప్పుకొచ్చింది మన వంటలక్క.

1727

ఇక ఈ సీరియల్ టైమింగ్ కి ఐపీఎల్ టైమింగ్స్ కి మధ్య క్లాష్ వస్తుందని ఐపీఎల్ టైమింగ్ మార్చాలని ఓ అభిమాని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ట్వీట్ కూడా చేశాడు.

1827

ఇక ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తున్న ప్రేమి విశ్వనాధ్  కి బయట హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె నటనకు మామూలు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు.

1927

కేవలం సింగిల్ హ్యాండ్ తోనే సీరియల్ ని టాప్ లో నడిపిస్తుంది ఆమె.. ఇక ఇదిలా ఉంటే ఈ వంటలక్కకి ఏకంగా మెయిన్ లీడ్ లో సినిమా ఛాన్స్ వచ్చింది.

2027

ఈ విషయాన్ని ఆమె  స్వయంగా వెల్లడించింది . త్వరలోనే ఓ లేడి ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నట్టుగా వెల్లడించింది. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట.. దీనితో వంటలక్క ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Recommended image2
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
Recommended image3
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved