MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోనిత ఎంట్రీతోప్రశ్నర్ధకంగా అమెరికా ప్రయాణం.. మళ్ళీ కన్నీళ్లతో టీవీలను టీఆర్పీతో ముంచేస్తున్న వంటలక్క?

మోనిత ఎంట్రీతోప్రశ్నర్ధకంగా అమెరికా ప్రయాణం.. మళ్ళీ కన్నీళ్లతో టీవీలను టీఆర్పీతో ముంచేస్తున్న వంటలక్క?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  ఈ సీరియల్  కథ ఆసక్తి గా ఉండటంతో రేటింగ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Oct 22 2021, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  ఈ సీరియల్  కథ ఆసక్తి గా ఉండటంతో రేటింగ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

28

మోనిత (Monitha) జైలు నుంచి విడుదలైన వార్తను పిల్లలకు చూపించిన సంగతి తెలిసిందే. ఇక హిమ ఆ పేపర్ ఇంట్లో తీసుకుని వెళ్లడంతో ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతుంటారు. మరోవైపు కార్తీక్ (Karthik) కూడా మోనిత విడుదలైన వార్తను చదివి షాక్ అవుతారడు.
 

38

ఇంట్లో దీప (Deepa) కాస్త ఆందోళనగా కనిపిస్తుంది. ఇక శ్రావ్య పిల్లలకు పేపర్ అనవసరంగా చూపించావని అనడంతో ఆదిత్య ఉండి పేపర్ చూపించడమే కరెక్ట్ అని దీపకు మద్దతుగా మాట్లాడుతాడు. అమెరికా కి వెళ్లేముందు ఈ మోనిత (Monitha) రావడం ఏంటి అని కాస్త ఆందోళన చెందుతారు.
 

48

కార్తీక్ రవి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి రవిని పిలవడంతో మోనిత కార్తీక్ గొంతు విని తెగ మురిసిపోతుంది. కడుపు మీద చేయి వేసి మీ నాన్న వచ్చాడు అంటూ లేస్తుంది. ఇక రవి, భారతి (Ravi, Bharathi) కార్తీక్ ను చూసి టెన్షన్ పడుతుంటారు. మోనిత (Monitha) గానీ బయటకు వస్తే కార్తీక్ ఏమంటాడో అని టెన్షన్ పడుతారు.
 

58

ఇక కార్తీక్ (Karthik) వాళ్లతో మోనిత విడుదలయిందట కదా అని మాట్లాడుతాడు. ఈ మాటలన్ని మోనిత వింటుంది. అమెరికాకు వెళ్తున్నాను అంటూ ఈ విషయం మీ ఫ్రెండ్ కు చెప్పు అని భారతీతో అంటాడు. మోనిత (Monitha) వెంటనే షాక్ అవుతుంది. ఇక హాస్పిటల్ లో డాక్యుమెంట్ లపై సైన్ చెయ్యండి అంటూ ఇక హాస్పిటల్ మీ సొంతమే అని చెప్పి వెళ్ళబోతాడు.
 

68

వెంటనే మోనిత (Monitha) వచ్చి కార్తీక్ కాళ్ళపై పడుతుంది. మోనితను చూసి షాక్ అవుతాడు కార్తీక్. ఇక మోనిత కార్తీక్ తో కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతుంది. కానీ కార్తీక్ (Karthik) మాత్రం  కోపంతో రగిలిపోతాడు. పైగా మోనితను ఇంట్లో తెచ్చిపెట్టినందుకు రవి, భారతీ పై కోపంతో అరుస్తాడు.
 

78

మరోవైపు కార్తీక్ కోసం దీప (Deepa) టెన్షన్ పడుతుండగా సౌందర్య దగ్గరికి వచ్చి టెన్షన్ పడుతుంది. వెంటనే కార్తీక కు ఫోన్ చేయమని చెప్పడం తో దీప కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కార్తీక్ మోనితపై (Monitha) కోపంతో కాస్త కొత్తగా మాట్లాడటంతో వెంటనే దీప ఏం జరిగిందో అని టెన్షన్ పడుతుంది.
 

88

మోనిత మాత్రం కార్తీక్ తో అమెరికాకు ఎలా పంపిస్తాను అంటూ మీడియాను అడ్డుపెట్టుకుని మాట్లాడుతుంది. అయినా కూడా కార్తీక్ (Karthik) ధైర్యంగా మాట్లాడుతాడు. మోనిత (Monitha)మాత్రం కార్తీక్ గతంలో చేసిన తప్పులను తవ్వి మరీ కార్తీక్ ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. దీన్నిబట్టి కార్తీక్ అమెరికా ప్రయాణం ఏమవుతుందో అని సస్పెన్స్ గా మారింది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Malaika Arora: తన డేటింగ్ రూమర్స్‌పై కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పిన మలైకా
Recommended image2
Peddi Movie: ధురంధర్ రికార్డులు బద్దలు కొట్టేలా పక్కా ప్లాన్ తో పెద్ది.. ఎలాగో తెలుసా ?
Recommended image3
పోకిరి సెట్‌లో గొడవ.. 19 ఏళ్లుగా స్టార్ హీరోతో మాట్లాడని సీనియర్ నటుడు, ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved