MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పురిటి నొప్పులతో అస్పత్రిలో చేరిన మోనిత.. ఆర్టిఫిషియల్ గర్భం కాదని అల్టిమేట్ షాక్?

పురిటి నొప్పులతో అస్పత్రిలో చేరిన మోనిత.. ఆర్టిఫిషియల్ గర్భం కాదని అల్టిమేట్ షాక్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ కథ మరింత ఆసక్తిగా మారటంతో రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 26 2021, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హాస్పిటల్ లో మోనిత (Monitha) పురిటి నొప్పులతో బాధపడటంతో డాక్టర్ భారతి వెంటనే కార్తీక్ కు ఫోన్ చేసి చెబుతుంది. మోనితకు పురిటి నొప్పులు వస్తున్నాయని ఎలాగైనా హాస్పిటల్ కి రమ్మని వచ్చి సంతకం చేయమని చెప్పడంతో కార్తీక్ (Karthik) భారతి పై కోపంగా మాట్లాడుతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎలా రమ్మంటున్నావు అని గతంలో తను చేసిన తప్పులు గురించి తెలిసి కూడా ఎలా అని అంటాడు కార్తీక్ (Karthik). ఇక సౌందర్య (Soundarya) కార్తీక్ మాట్లాడుతున్న మాటలన్ని పక్కన ఉండి వింటుంది. అంతలోనే దీప కాఫీ పట్టుకొని రావడంతో సౌందర్య మాట మారుస్తూ మాట్లాడుతుంది.
 

37

దాంతో దీపకు వాళ్లు మాట మారుస్తున్నారని అర్థమైంది. ఇక దీప (Deepa) వెళ్ళాక మళ్లీ భారతి ఫోన్ చేయటంతో వెంటనే సౌందర్య తీసుకొని మాట్లాడుతుంది. సౌందర్య తో భారతి.. మోనితకు (Monitha) పురిటి నొప్పులు వస్తున్నాయని.. బిడ్డ పేగు మెడకు చుట్టుకుందని చెబుతుంది.
 

47

బిడ్డ పేగు మెడకు చుట్టుకుంటే మంచిది కాదని ఇంట్లో పెద్ద వాళ్ళకి కీడు జరుగుతుందని అంటుంది. ఇక సౌందర్య (Soundarya) ఆలోచనలో పడుతుంది. మరోవైపు మోనిత పురిటి నొప్పులతోనే కార్తీక్ రావాలని మాట్లాడుతుంది. కార్తీక్ (Karthik) వస్తేనే ఆపరేషన్ చేయించుకుంటాను అని అంటుంది.
 

57

ఇక భారతి (Bharathi) మళ్ళీ వీడియో కాల్ చేసి సౌందర్యకు చూపిస్తుంది. వెంటనే కార్తీక్ దగ్గరికి రావడంతో కార్తీక్ సౌందర్యతో మోనిత (Monitha) గతంలో చేసిన నేరాల గురించి మాట్లాడుతూ ఎలా వెళ్ళను అని కోపంగా అరుస్తాడు. మళ్లీ దీప రావడంతో మాట మారుస్తారు.
 

67

మరోవైపు పిల్లలిద్దరూ మాట్లాడుకుంటుండగా హిమ తన తండ్రి మీద కోపం తగ్గించుకొని సారి చెప్పాలని చూస్తుంది. ఇక హిమ జ్వరం కోసం బ్లడ్ టెస్ట్ శాంపుల్ రిపోర్టుల కోసం దీప వెళ్లాలని సౌందర్యకు (Soundarya) చెబుతుంది. ఏమి చేసేది లేక సౌందర్య కార్తీక్ ను మోనిత (Monitha) దగ్గరికి తీసుకెళ్లాలని చూస్తుంది.
 

77

దీప (Deepa) తమతో వస్తానన్న కూడా వద్దని సౌందర్య కార్తీక్ ను తీసుకెళ్తుంది. దీప ఏదో జరుగుతుందని ఆలోచనలో పడుతుంది. తరువాయి భాగంలో మోనిత కార్తీక్ తో ఆర్టిఫిషియల్ శాంపుల్ కాదని సహజంగా జరిగిందని చెబుతుంది. అంతేకాకుండా దీపకు (Deepa) కూడా ల్యాబ్ లో ఆర్టిఫిషియల్ కాదని తెలిసిపోతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్నని హాలీవుడ్ కి తీసుకెళతా, సీఎం కొడుకులా భావించకండి.. దళపతి విజయ్ కొడుకు జేసన్ కామెంట్స్
Recommended image2
August Movies: ఆగష్టు రిలీజ్‌లు, డేంజర్ జోన్ లో ఉన్న హీరోలు ఇద్దరే.. దారుణమైన ఫ్లాపులకు బ్రేకులు పడతాయా ?
Recommended image3
Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved