MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కార్తీక్ జీవితంలో చెరగని మచ్చ.. వంటలక్క ఏ నిర్ణయం తీసుకోనుంది?

కార్తీక్ జీవితంలో చెరగని మచ్చ.. వంటలక్క ఏ నిర్ణయం తీసుకోనుంది?

బుల్లితెరపై ప్రసారమైన కార్తీకదీపం (Karthika Deepam)  సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Oct 28 2021, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హాస్పిటల్ లో మోనిత (Monitha) సహజంగా ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో కార్తీక్, సౌందర్య షాక్ తింటారు. మోనిత మొత్తం నిజం చెప్పటంతో కార్తీక్ (Karthik) నిజమేనేమో అని గతంలో వారి మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇదంతా నిజమేనేమో అని మత్తులో ఏం చేశానో అని కుమిలిపోతాడు. దీపకు (Deepa) తెలిస్తే ఎలా ఉంటుందో అని టెన్షన్ పడతాడు. ఇక సౌందర్య చేసేది ఏమీ లేక భారతి (Bharathi) తో పేపర్స్ తీసుకొచ్చి కార్తీక్ తో సంతకం చేయిస్తుంది.
 

38

కార్తీక్ (Karthik) సంతకం చేయడంతో మోనిత సంతోషపడుతుంది. మరోవైపు దీపకు (Deepa) ల్యాబ్ లో కార్తీక్ శాంపుల్స్ బయటకు ఎవరికి ఇవ్వలేదని తెలియడంతో అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా నిజమా, అబద్దమా అని అనుకుంటుంది.
 

48

ఇక మోనిత (Monitha) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందని భారతి చెబుతుంది. తల్లి బిడ్డ క్షేమమని చెప్పి మోనితకు హెల్ప్ చేసినందుకు థాంక్స్ అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక కార్తీక్ (Karthik) మళ్లీ ఆలోచనలో పడతాడు. సౌందర్యతో తన బాధ చెప్పుకుంటాడు.
 

58

సౌందర్య (Soundarya) కూడా పరిస్థితులు అలా ఉన్నాయి అన్నట్లు మాట్లాడుతుంది. దీప దీర్ఘంగా ఆలోచించడంతో హిమ, సౌర్య వచ్చి దీపతో మాట్లాడుతారు. పిల్లలు పదేపదే ప్రశ్నలు వేయటం వారిపై కాసేపు కోపడుతుంది. హిమ (Hima) తన తండ్రి మీద కోపం పోయిందని చెబుతుంది.
 

68

ఇక ప్రియమణి (Priyamani) కాసేపు డ్రామా చేసి మోనితకు గుమ్మడి పండు లాంటి మగ బిడ్డ పుట్టాడని స్వయంగా డాక్టర్ బాబే పేపర్ పై సంతకం చేశాడని నిజం చెప్పటంతో దీప (Deepa) చాలా ఎమోషనల్ అవుతుంది. గుడికని చెప్పి అక్కడికి వెళ్ళారా అని బాధపడుతుంది.
 

78

కార్తీక్, సౌందర్య (Karthik) కారులో వస్తూ దీప, పిల్లలు గురించి ఆలోచిస్తారు. ఈ నిజం బయట పెట్టకుండా దాచాలని అనుకుంటారు. సౌందర్య (Soundarya) దారి మధ్యలో గుడికి వెళ్దామని చెబుతుంది.
 

88

తరువాయి భాగంలో దీప (Deepa) నేనేం పాపం చేశాను అంటూ సౌందర్య, కార్తీక్ ను ప్రశ్నిస్తుంది. మొత్తానికి కార్తీక్ (Karthik) జీవితం లో చెరగని మచ్చ పడినట్లు తెలుస్తుంది. ఇక ఈ సీరియల్ లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లే ఉంటాయేమో.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..
Recommended image3
Veturi: 'యమహానగరి..కలకత్తాపురి' పాటపై వేటూరి తీరని అసంతృప్తి.. ఎందుకంటే..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved