MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమా ఇప్పుడే మొదలైందంటూ మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క?

సినిమా ఇప్పుడే మొదలైందంటూ మోనితకు షాక్ ఇచ్చిన వంటలక్క?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 11 2021, 10:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

గుడిలో దోష నివారణ పూజ తర్వాత మోనిత (Monitha) కార్తీక్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. కార్తీక్ మోనిత మాటలకు కోపంతో రగిలిపోతూ అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. ఇక కార్తీక్ (Karthik) తనకు దీప వచ్చినట్లు అనిపించింది అని సౌందర్యతో చెబుతాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సౌందర్య, కార్తీక్ (Soundarya, Karthik) ఇంట్లోకి వస్తుండగా వారణాసి (Varanasi) చూసి దీప  గుడిలో అన్న మాటలను గుర్తు చేసుకొని దీపమ్మ ఏది అని కార్తీక్ ను ప్రశ్నిస్తాడు. దారిలో గుడి దగ్గర మీ కారు కనిపించిందని దీపమ్మ ఆ కారులో వస్తానన్నది అనడంతో కార్తీక్, సౌందర్య షాక్ అవుతారు.
 

310

కార్తీక్ (Karthik) నేను చెప్పాను కదా అంటూ దీప (Deepa) గుడికి వచ్చింది అంటూ దీప కోసం ఏడుస్తాడు. దీప పూజ జరిగేటప్పుడు చూసిందేమో అని ఇప్పుడు దీప ఎక్కడుందో అని బాగా టెన్షన్ పడుతుంటాడు.
 

410

సౌందర్య (Soundarya) కూడా ఇదంతా దీప కోసమే చేశాను అని  కానీ దీప (Deepa) చూస్తుంది అని అనుకోలేదు అంటూ బాగా ఏడుస్తుంది. అంతలోనే అక్కడికి ఆనందరావు వచ్చి సౌందర్య, కార్తీక్ లపై కోపంతో రగిలిపోతూ అరుస్తాడు.
 

510

మరోవైపు దీప (Deepa) రోడ్డుపై వెళుతూ తన బస్తీ కి వెళ్లినట్లు ఊహించుకుంటుంది. బస్తీ లో ఉన్న వాళ్లంతా దీప పరిస్థితి చూసి బాధ పడి దీపకు అండగా మాట్లాడుతారు. డాక్టర్ బాబు (Doctor babu) ఇలా చేశాడు ఏంటి అని కోపంతో అరుస్తారు.
 

610

కానీ ఇదంతా దీప (Deepa) ఆలోచించుకుంటుంది. అక్కడికి వెళ్ళిన ఇదే జరుగుతుంది అని అనుకుంటుంది. మోనిత (Monitha) మెడలో మంగళసూత్రం వేసుకొని మురిసి పోతుంది. దీప పరిస్థితిని ఊహించుకొని నవ్వుకుంటుంది.
 

710

కార్తీక్ (Karthik) తో కూర్చుని పూజ చేయించుకున్న సీన్ గుర్తుచేసుకొని నవ్వుకుంటుంది. కార్తీక్ (Karthik)  తనను తిట్టాడు అని బాధపడుతుంది. ఆయన ఎవరో కాదు కదా నా కార్తీకే కదా అనుకుంటూ సంతోషంగా ఫీల్ అవుతుంది.
 

810

ఇక దీప (Deepa) రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ డాక్టర్ బాబు, మోనిత (Monitha) పూజ లో కూర్చున్నారని బాధపడుతుంది. అత్తయ్య కూడా ఉన్నారు అంటూ ఇదేనా దోష నివారణ పూజ అని అనుకుంటూ బాధపడుతుంది.
 

910

గతంలో తాను డాక్టర్ బాబు (Doctor babu) తో గడిపిన మధురమైన క్షణాలను గుర్తుకు చేసుకుంటుంది. అంతేకాకుండా కార్తీక్ (Karthik) తన పై తప్పు పడ్డ విషయాన్ని కూడా తలుచుకొని బాధపడుతుంది. ఇంత చేసినా కూడా చివరికి మిగిలింది ఏంటి అని ఏడుస్తుంది.
 

1010

తరువాయి భాగం లో మోనిత (Monitha) దీపతో ఓవర్ గా మాట్లాడగా.. దీప (Deepa) స్టైల్ గా వెళ్లి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది అంటూ మోనితకు ట్విస్ట్ ఇచ్చింది వంటలక్క.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Recommended image2
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image3
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved