ఇద్దరు పిల్లల తండ్రి, భార్య వదిలేసింది.. అతన్ని చేసుకుంటావా..?

First Published 16, Jun 2020, 12:13 PM

బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగా సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. తన కంటే వయసులో ఎంతో పెద్ద వాడైన సైఫ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంపై కాఫీ విత్‌ కరణ్‌ షోలో స్పందించింది కరీనా కపూర్‌.

బాలీవుడ్‌ లో హీరోయిన్‌గా కెరీర్‌ సూపర్‌ ఫాంలో ఉండగానే సీనియర్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌తో ప్రేమలో పడింది కరీనా కపూర్‌.

అయితే అప్పటికే డైవర్స్ తీసుకొని ఇద్దరు పిల్లల తండ్రి అయిన సైఫ్‌ అలీఖాన్‌తో ప్రేమలో పడటంపై కరీనాపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

ఈ ట్రోల్‌పై ఓ చాట్‌ షోలో కరీనా చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.

సైఫ్‌ అలీ ఖాన్‌ 1991లో అమ్రితా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత 2004లో ఈ జంట విడిపోయారు.

ఆ సమయంలో కరీనా కపూర్‌.. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఓ డైవర్సీని పెళ్లి చేసుకోవటంపై అభిమానులు షాక్‌ అయ్యారు.

అభిమానులు సైఫ్, కరీనా పెళ్లి విషయంలో చాలా నిరాశ వ్యక్తం చేశారు.

సైఫ్‌, అమ్రితాలా పెళ్లికి అటెండ్‌ అయిన కరీనా చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ ట్రోల్ చేశారు నెటిజెన్లు.

ఈ పరిణామాలన్నింటిపై గత ఏడాది ప్రసారం అయిన కాఫీ విత్‌ కరణ్‌ షోలో స్పందించింది కరీనా కపూర్‌.

కెరీర్‌ మంచి ఫాంలో ఉండగా పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు మీద ప్రభావం పడుతుందని కొందరు, సైఫ్‌ ఇద్దరు పిల్లల తండ్రి, డైవర్సీ అతనితో పెళ్లి వద్దని మరొకొందరు చెప్పారని తెలిపింది.

చాలా మంది నీకంటే వయసులో అంత పెద్దవాడిని, ఎందుకు పెళ్లిచేసుకుంటున్నావని ప్రశ్నించారని తెలిపింది.

అతనితో ప్రేమలో పడటం అంత పెద్ద నేరామా అని ప్రశ్నించింది కరీనా కపూర్‌. అంతేకాదు చూద్దాం భవిష్యత్తు  ఎలా ఉంటుందో అంటూ కామెంట్ చేసింది.

అయితే నేను పెళ్లి చేసుకునే ముందుకు అభ్యంతరం తెలిపిన వారే ఇప్పుడు మా ప్రేమ గురించి మాట్లాడుతున్నారని ఆనందం వ్యక్తం చేసింది కరీనాా కపూర్‌.

loader