కొన్ని తప్పులు చేశా.. మరికొంత గొప్పగా చేశా.. కరీనా బర్త్డ్‌ డే పోస్ట్.. ఫోటోస్‌‌ వైరల్‌

First Published 21, Sep 2020, 12:29 PM

బాలీవుడ్‌ బెబో కరీనా కపూర్‌ 40వ పడిలోకి అడుగు పెట్టింది. కరోనా టైమ్‌లో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో తాను నాలుగు పదుల వయసుకు చేరుకోవడం విశేషం. తాజాగా ఆదివారం రాత్రి(సోమవారం పుట్టిన రోజు) తన పుట్టిన రోజుని జరుపుకుంది కరీనా. కేవలం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా బర్త్ డే వేడుక జరిగింది.

ముంబయిలో తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో భర్త సైఫ్‌ అలీఖాన్‌, సోదరి కరిష్మా కపూర్‌, తండ్రి రణ్‌ధీర్‌ కపూర్‌, తల్లి బబితా పాల్గొన్నారు. ఈ ఫోటోలను సోదరి కరిష్మా కపూర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేస్తూ బర్త్ డే విశెష్‌ తెలిపారు.

త్వరలో మరోసారి తల్లి కాబోతున్న కరీనా పిస్తా కలర్‌ ఔట్‌ఫిట్‌ డ్రెస్‌లో మేకప్‌ లేకుండా మెరిసింది. మేకప్‌ లేకుండానూ నాలుగు పదుల వయసులో మతిపోగొట్టేలాగా ఉండటం విశేషం. కరీనా ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా కరీనా ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని పంచుకుంటూ `నేను 40లోకి అడుగుపెడుతున్నప్పుడు, నేను తిరిగి చూసుకుంటే.. ఇన్ని రోజుల తన జీవితంలో ఓ శక్తివంతమైన మహిళగా ఉన్నందుకు నాకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదే విధంగా శక్తివంతమైన స్త్రీగా మలచుకోవడానికి నా నిర్ణయాల్లో, అనుభవాల్లో కొన్నిగొప్పవి ఉన్నాయి. కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అదే సమయంలో కొన్ని మార్చిపోలేనివి కూడా ఉన్నాయి. ఎంతో ప్రేమ, నవ్వులున్నాయి. అయినప్పటికీ ఈ 40వ పుట్టిన రోజు నాకు చాలా గొప్పగా ఉంది` అని తెలిపింది.

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న కరీనా కపూర్‌ 2012లో హీరో సైఫ్‌ అలీఖాన్‌ని పెళ్ళి చేసుకుంది. వీరి దాంపత్యజీవితానికి తైమూర్‌ అలీఖాన్‌ జన్మించారు. ఇప్పుడు మరోసారి కరీనా ప్రెగ్నెంట్‌ అయ్యారు. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలో ఆమె మరో పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు.

ఇదిలా ఉంటే కరిష్మా కపూర్‌..కరీనా చిన్ననాటి ఫోటోని పంచుకుంది. క్యూట్‌గా కరీనా తెగ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరీనా..అమీర్‌ ఖాన్‌తో కలిసి `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.

loader