MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• తరుణ్‌ రాజ్‌తో ఆ సంబంధం లేదు.. నేను డ్రగ్‌ తీసుకోలేదు.. అనుశ్రీ స్పష్టం

తరుణ్‌ రాజ్‌తో ఆ సంబంధం లేదు.. నేను డ్రగ్‌ తీసుకోలేదు.. అనుశ్రీ స్పష్టం

కన్నడ డ్రగ్‌ కేసులో టీవీ యాంకర్‌ అనుశ్రీని శనివారం కర్నాటక పోలీసులు విచారించారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆమె విచారణ ప్రారంభం కాగా, దాదాపు మూడున్నర గంటల పాటు ఆమెని విచారించినట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి.

1 Min read
Author : Aithagoni Raju
Published : Sep 27 2020, 07:56 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

బాలీవుడ్‌లోనే కాడు, కన్నడనాట డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంజనా గల్రానిని అరెస్ట్ చేశారు. ఇటీవల అనుశ్రీ పేరు కూడా వినిపించడంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

డ్రగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కిశోర్‌ అమన్‌ శెట్టిని అనుశ్రీ కలిసిందనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కొరియోగ్రాఫర్‌ తరుణ్‌ రాజ్‌ సైతం ఇందులో ఇన్‌వాల్వ్ అయినట్టు ఆరోపణలు వస్తోన్న నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో విచారణ జరిపారు.

35

కిశోర్‌ అమన్‌ శెట్టితో, తరుణ్‌ రాజ్‌తో ఉన్న సంబంధాలపై, అలాగే డ్రగ్స్ ఎప్పుడెప్పుడు తీసుకున్నావనే దానిపై పోలీసులు అనుశ్రీని విచారించారు. తరుణ్‌ రాజ్‌ తనకు 12ఏళ్ళుగా తెలుసని, కాకపోతే తాను డ్రగ్స్ విషయంలో వారిని కలవలేదని, తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని అనుశ్రీ చెప్పారు.

45

విచారణ అనంతరం అనుశ్రీ మీడియాతో మాట్లాడుతూ, దర్యాప్తులో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. పోలీసులు మళ్ళీ పిలిస్తే విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే మళ్ళీ ప్రశ్నించాల్సి ఉంటుందనే విషయాన్ని పోలీసులు తెలపలేదన్నారు.

55

`డ్రగ్‌ మాఫియా మన రాష్ట్రాన్ని వెంటాడిన దెయ్యం. ఆ మాఫియాని నిర్మూలించడానికి పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తుకి మేం సహకరిస్తాము` అని ఆమె చెప్పారు. తరుణ్‌ రాజ్‌ చెప్పిన వివరాల మేరకు అనుశ్రీని కర్నాటక పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Upendra: ఆఫర్లు వస్తున్నా సినిమాలు వద్దంటోంది.. కూతురిపై ఉపేంద్ర కామెంట్స్
Recommended image2
Peddi: రాంచరణ్ పెద్ది రిలీజ్ టైంలో న్యూసెన్స్.. నిజంగా అంత ప్రేమ ఉంటే ఇలా చేయండి, నాగవంశీ అదిరిపోయే కౌంటర్
Recommended image3
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved