కన్నడ చిరంజీవికి.. కన్నీటి వీడ్కోలు

First Published 9, Jun 2020, 9:35 AM

సాండల్‌వుడ్‌ యంగ్ హీరో చిరంజీవి సర్జ మృతి ఇండస్ట్రీ వర్గాలను షాక్‌ కు గురిచేసింది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ బంధువు అయిన చిరంజీవి కన్నడలో పదికిపైగా సినిమాల్లో నటించాడు. ఆయన మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులతో పాటు పలువురు తమిళ, తెలుగు, మలయాళ సినీ ప్రముఖులు కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

చిరంజీవి సర్జ అంతిమ సంస్కరాలను ఆయన తమ్ముడు ధృవకు సంబంధించిన ఫాం హౌస్‌లో నిర్వహించారు. బెంగళూరు, కనకపూర రోడ్డులోని నిర్మించిన ఈ కార్యక్రమాలకు అభిమానులు, సినీ ప్రముఖులు హజరయ్యారు. తమ అభిమాన నటుడిగా కన్నీటి వీడ్కోలు పలికారు.

ముందుగా చిరంజీవి అంత్యక్రియలు స్వస్థలం తుమకూరు డిస్ట్రిక్ట్‌లో చేయాలని భావించారు. కానీ ధృవ ఫాం హౌస్‌లో రెస్ట్ తీసుకోవటం చిరంజీవికి ఎంతో ఇష్టమని తెలిసి అక్కడే చేసేందుకు నిర్ణయించారు.

ఆదివారం తీవ్ర గుండెపోటు రావటంతో ఆయన జయనగర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరేలోపే ఆయన మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. అభిమానుల సందర్శనార్థం బసర్వన్‌గుడిలోని ఆయన ఇంట్లో పార్థివ దేహాన్ని ఉంచారు.

పలువురు కన్నడ స్టార్స్‌ చిరంజీవి మృత దేహానికి నివాళులర్పించారు. శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, పునీత్ రాజ్‌కుమార్‌, ఉపేంద్ర, కిచ్చ సుధీప్‌, దర్శన్‌, యష్‌, రాక్‌లైన్ వెంకటేష్‌లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

చిరంజీవి సర్జ ప్రముఖ నటుడు శక్తి ప్రసాద్‌కు మనవడు. సౌత్‌ స్టార్ హీరో అర్జున్‌కు బంధువు. చిరంజీవి సోదరుడు ధృద సర్జ కూడా కన్నడ నాట హీరోగా రాణిస్తున్నాడు.

loader