MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కంగనా థండర్‌ థయ్స్.. స్విమ్మింగ్‌ పూల్‌లో జలకన్యలా అందాల విందు.. నెట్టింట దుమారం

కంగనా థండర్‌ థయ్స్.. స్విమ్మింగ్‌ పూల్‌లో జలకన్యలా అందాల విందు.. నెట్టింట దుమారం

కంగనా రనౌత్‌ అభిమానులకు ట్రీట్ల మీద ట్రీట్‌లిస్తుంది. కంగనా ట్రీట్‌ని తట్టుకోలేక ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు కంగనా చేసిన పనికి నెట్టింట దుమారం రేపుతున్నారు. స్విమ్మింగ్‌ పూల్‌లో దిగిన ఫోటోలు పంచుకోగా, అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 16 2021, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ చాలా రోజులవుతుంది తనలోని గ్లామర్‌ సైడ్‌ని చూపించక. ఇటీవల బ్లౌజ్‌ లేకుండా బ్రా లుక్‌లో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులుపుట్టించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మరోవైపు ఇటీవల ఏకంగా టాన్ఫరెంట్‌ డ్రెస్‌లో ఏమాత్రం అందాలు దాచుకోకుండా ఆరబోసింది కంగనా. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాని ఒక్కసారిగా షేక్‌ చేశాయి. ఎక్కడ చూసిన కంగనా అందాల ఫోటోలే దర్శనమిచ్చాయంటే ఈ రేంజ్‌లో ఈ భామ ఆరబోసిందో అర్థం చేసుకోవచ్చు. 
 

310

ఇప్పుడు మరోసారి దుమారం రేపుతుంది కంగనా. తాజాగా ఆమె స్విమ్మింగ్‌ పూల్‌ సెక్సీ పోజులతో రెచ్చిపోయింది. స్విమ్‌ సూట్‌లో తన థండర్‌ థయ్స్ చూపిస్తూ దుమారం రేపింది. 

410

ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఈ స్విమ్మింగ్‌ పూల్‌ ఫోటోలు మరోసారి ఇంటర్నెట్‌ని షేక్‌ చేసేశాయి. వైరల్‌గా మారాయి. జెట్‌ స్పీడ్‌లో అన్ని సామాజిక మాధ్యమాలను షేక్‌ చేశాయి. ఇక కుర్రాళ్లకి చెమటలు పట్టాయి. 

510

ఇప్పటికే కంగనా గత అందాల విస్పోటనం నుంచి తేరుకోక ముందే మరో హాట్‌ పిక్స్ ని పంచుకోవడంతో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కరవుతుంది. కంగనా అందాల విందులో మునిగి తేలుతున్నారు. 

610

స్విమ్మింగ్‌ ఫూల్‌లో తన సోదరి రంగోలి కుమారుడితో జలకాలాడటం విశేషం. ఇలా స్విమ్‌ సూట్‌లో కంగనా జలకన్యాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కంగనా థండర్ థయ్స్ చూసి తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

710

ట్రెడిషన్‌,ఇండియన్‌ సంప్రదాయాల గురించి మాట్లాడే కంగనా ఇలా అందాల విస్పోటనం చేయడం, హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. 

810

అదే సమయంలో నిన్న(ఆగస్ట్ 15)న కూడా ఆమె ఎద అందాలను చూపిస్తూ తన సిస్టర్‌తో కలిసి ఉన్న వీడియోని పంచుకుంటూ ఇండిపెండెన్స్ డే విషెస్‌ చెప్పడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

910

ఇది కూడా ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి. వరుసగా ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. మరి దీనిపై కంగనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

1010

కంగనా రనౌత్‌ ప్రస్తుతం `ధాఖడ్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఇటీవల పంచుకున్న ఫోటోలు ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచాయి. మరోవైపు ఈ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ `తలైవి`, `తేజాస్‌` చిత్రాల్లో నటిస్తుంది. `తలైవి` విడుదలకు రెడీగా ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movie: పోర్ట్ పై అధికారం కోసం సొంత తండ్రి కిందనే కుంపటి పెట్టిన కూతురు.. `ఇసకపట్నం` ఓటీటీ డేట్‌ ఇదే
Recommended image2
Female Lead Movies: 2026లో బాక్సాఫీస్‌ను దున్నేయనున్న హీరోయిన్లు వీరే.. ఈ ఐదుగురిదే హవా!
Recommended image3
Sushmita: ఉపాసన చేసే వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌.. తన పిల్లలు మాత్రం వదిలిపెట్టరట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved