MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• Entertainment
• `బైకాట్‌ కంగనా'పై కంగనా ఫైర్‌.. వారి రహస్యాలు బయటపెడతా!

`బైకాట్‌ కంగనా'పై కంగనా ఫైర్‌.. వారి రహస్యాలు బయటపెడతా!

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. కొందరు `బైకాట్‌ కంగనా` పేరుతో వివాదం సృష్టిస్తున్నారు. `బైకాట్‌ కంగనా` అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 25 2020, 08:58 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో, ఆయన మరణానికి నెపోటిజం కారణమని ఆమె అనేక ఆరోపణలు, విమర్శలు చేసిన నేపథ్యంలో కంగనాని టార్గెట్‌ చేసి ఇలా చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా దీనిపై కంగనా స్పందించింది. ట్విట్టర్‌లో ఆమె చెబుతూ, ఎలుకలు ఇప్పుడు వాటి కలుగుల నుంచి బయటకు వస్తున్నాయి. నా సినీ జీవితాన్ని, ఇమేజ్‌ని నాశనం  చేయాలనే ఉద్దేశంతో నా పేరుతో `బైకాట్‌ కంగనా` అనే హ్యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే చిత్ర పరిశ్రమలో స్టార్‌ కిడ్స్ ల ఎదుగుదల కోసమే ఇదంతా చేశారనిపిస్తుంది` అని ట్వీట్‌ చేసింది.

38

బాలీవుడ్‌ని మాఫియాగా అభివర్ణించిన కంగనా బాలీవుడ్‌ మాఫియా చేయగలిగిన పనులన్నీ చేస్తుందని, ఇప్పుడు నా పేరుని బ్యాన్‌ చేయాలంటూ హ్యాష్‌ను ట్యాగ్‌ను ట్రెండ్‌ చేయడమే కాకుండా నా ట్విట్టర్‌ ఖాతాను కూడా తొలగించేందుకు ఈ మాఫియా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

48

ఎవరైతే తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారో, ఆ లోపు తానే వాళ్ళ బండారాలు బయటపెడతానని, వారి అసలు రూపాలను బహిర్గతం చేస్తానని కంగనా హెచ్చరించింది.

58

మరోవైపు సుశాంత్‌ సింగ్‌ కేసుని తన స్వలాభం కోసం కంగనా వాడుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోని పంచుకున్నారు. కంగనా గురించి సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ మాట్లాడుతున్న వీడియో ఇది.

68

మాకు కంగనపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. సినీ పరిశ్రమలోని వివక్ష గురించి కంగన పోరాటం చేస్తోంది. సుశాంత్‌ కూడా ఆ వివక్ష బాధితుడే. సుశాంత్‌ మరణానికి, బాలీవుడ్‌లోని వివక్షకు ప్రత్యక్ష సంబంధం లేదని నేను గతంలో అన్నాను. ఒకవేళ సుశాంత్‌ మరణానికి అదే కారణమైతే సీబీఐ చూసుకుంటుందని ఆయన తెలిపారు.

78

దీనిపై కంగనా స్పందిస్తూ, థ్యాంక్యూ శ్వేతా సింగ్‌. నా గురించి వస్తోన్న అన్ని రూమర్లకు సమాధానం చెప్పినందుకు కృతజ్ఞతలు` అని ట్వీట్‌ చేసింది.

88

ఈ ఏడాది `పంగా` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా.. ప్రస్తుతం `తలైవి`, `ధాకడ్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ రెండూ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే కావడం ఓ విశేషమైతే, `తలైవి` తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌ కావడం మరో విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved