MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kangana Ranaut: మహేష్ చెప్పింది నిజమే.. బాలీవుడ్ ఆయన్ని తట్టుకోలేదు, కంగనా రనౌత్ సపోర్ట్

Kangana Ranaut: మహేష్ చెప్పింది నిజమే.. బాలీవుడ్ ఆయన్ని తట్టుకోలేదు, కంగనా రనౌత్ సపోర్ట్

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 13 2022, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటిగా, ఫైర్ బ్రాండ్ గా కంగనా రనౌత్ నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకుంది. నటిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ విభిన్నమైన చిత్రాలతో దూసుకుపోతోంది. కంగనా రనౌత్ వరుసగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ వివాదాల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కంగనా రనౌత్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట ప్రచార కార్యకమాల్లో భాగంగా బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాలీవుడ్ లో సినిమా ఎప్పుడు చేస్తారు అని ప్రశ్నించగా.. తనని బాలీవుడ్ భరించలేదు అంటూ మహేష్ హాట్ కామెంట్స్ చేశాడు. మహేష్ కామెంట్స్ పై బాలీవుడ్ లో ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు మహేష్ కామెంట్స్ ని తప్పుబడుతున్నారు. 

 

36

కంగనా రనౌత్ మాత్రం మహేష్ బాబుకి సపోర్ట్ చేస్తోంది. కంగనా రనౌత్ ప్రస్తుతం నటిస్తున్న 'ధాకడ్' చిత్రం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలని కంగనా రనౌత్ తో ప్రస్తావించారు. 

 

46

దీనికి కంగనా బదులిస్తూ.. మహేష్ బాబు చేసిన కామెంట్స్ లో తప్పేముంది. మహేష్ ని నిజంగానే బాలీవుడ్ తట్టుకోలేడు. బాలీవుడ్ నుంచి ఆయనతో సినిమా చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ దేశంలోనే నెం 1 స్థానంలో ఉంది. కాబట్టి మహేష్ బాబుకి తగిన రెమ్యునరేషన్ బాలీవుడ్ ఇవ్వలేదు అని కంగనా పేర్కొంది. 

 

56

సినిమాపై, చిత్ర పరిశ్రమపై మహేష్ బాబుకి అంకిత భావం ఉంది. కాబట్టే మహేష్ ఈ స్థాయికి చేరుకోగలిగాడు. అది అందరూ అంగీకరించాలి. కానీ ఇలా చిన్న చిన్న విషయాలని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో  తెలియడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ గత 10 ఏళ్లలో బాలీవుడ్ ని దాటేసి అగ్ర పథంలో దూసుకుపోతోంది అని కంగనా ప్రశంసించింది. వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి అని బాలీవుడ్ కి సూచించింది. 

 

66

కంగనా రనౌత్ తరచుగా బాలీవుడ్ ప్రముఖుల్ని విమర్శించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మహేష్ విషయంలో కూడా కంగనా బాలీవుడ్ నే తప్పుబట్టింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని లేపడం కోసం బాలయ్య, నాగ్‌, వెంకీలను తగ్గించిన స్టార్‌ డైరెక్టర్‌.. చివరికి ఆయనతోనే గొడవ
Recommended image2
Nayanthara: నయనతార కెరీర్ లో చెత్త సినిమాలు, ఆ ఒక్క మూవీ చేసినందకు ఇప్పటికీ బాధపడుతున్న హీరోయిన్
Recommended image3
Folk Song: రియల్ లైఫ్ ప్రేమజంట పాటకు యూట్యూబ్ లో 5 కోట్ల వ్యూస్, పాట వింటే స్టెప్పులేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved