MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కంగనా ముంబై ఇల్లు షాకింగ్ ధరకు అమ్మేసిందా?!

కంగనా ముంబై ఇల్లు షాకింగ్ ధరకు అమ్మేసిందా?!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబైలోని పాలి హిల్ (బాంద్రా) ఇంటిని అమ్మేసినట్లు సమాచారం. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2024, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కంగనా రనౌత్

కంగనా రనౌత్

కంగనా 2017 సెప్టెంబర్‌లో రూ.20.7 కోట్లకు ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. 2022 డిసెంబర్‌లో ఆమె ఐసిఐసిఐ బ్యాంక్ నుండి రూ.27 కోట్ల రుణం కూడా తీసుకుంది. ఈ ఆ డబ్బులు  ఆమె నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయం నిర్మాణానికి వాడినట్టు తెలుస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కంగనా ఇల్లు

కంగనా ఇల్లు

నిర్మాణ సంస్థ కు సబంధించిన ఓనర్ పేరు  బయటకు చెప్పలేదు కాని.. ఆ కార్యాలయం కంగనాదే అని తెలుస్తోంది.  వీడియో వివరణ ప్రకారం, బంగ్లా తో పాటు  నిర్మించబడిన భూమి సైజు 285 చదరపు మీటర్లు, మొత్తం నిర్మాణ స్థలం 3042 చదరపు అడుగులు.

34
కంగనా రనౌత్

కంగనా రనౌత్

నివాసంలో 500 చదరపు అడుగుల పార్కింగ్ స్థలం కూడా ఉంది. ఈ నిర్మాణం రెండు అంతస్తులతో ఉంది, దీని విలువ రూ.40 కోట్లు. 2020లో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తనిఖీ చేసిన ఆస్తి ఇదే. 2020 సెప్టెంబర్‌లో ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి  బీఎంసి కంగనా బాంద్రా కార్యాలయంలోని కొన్ని భాగాలను కూల్చివేసింది.

44
కంగనా రనౌత్

కంగనా రనౌత్

సెప్టెంబర్ 9న, బాంబే హైకోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేత పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కంగనా బీఎంసిపై పిటిషన్ దాఖలు చేసి, బీఎంసి నుండి రూ.2 కోట్ల పరిహారం కోరింది, కానీ 2023 మేలో తన  కంప్లైయింట్ ను రిటర్న్ తీసుకుంది. ఇక ఇప్పుడు ఆ ఇంటిని ఆమె అమ్మేసినట్టు సమాచారం. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image3
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved