MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• Entertainment
• కంగనా కూడా నెపోటిజం ప్రాడక్టే.. సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు

కంగనా కూడా నెపోటిజం ప్రాడక్టే.. సీనియర్‌ నటి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం సృష్టించిన ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సుశాంత్ మరణం తరువాత కంగనా రనౌత్ బాలీవుడ్ పెద్దల మీద విమర్శలు వేడి పెంచింది. చాలా కాలంగా ఇండస్ట్రీలోని నెపోటిజం (వారసత్వం)పై పోరాడుతున్న కంగనా, సుశాంత్ మరణం తరువాత మరింతగా ఘాటు విమర్శలు చేస్తోంది.

2 Min read
Author : Satish Reddy
Published : Jul 24 2020, 02:15 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఈ నేపథ్యంలో కంగన మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను ఉద్దేశిస్తూ కంగన మినీ మహేష్ భట్ అంటూ కామెంట్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఈ వ్యాఖ్యలపై అనురాగ్ ఆచితూచి స్పందించాడు. `కంగనా ఇలా ఎందుకు మాట్లాడిందో అర్ధం కావటం లేదు. నేను ఓ ఫ్రెండ్‌గా ఆమె సమస్యను పరిష్కరించాలనుకున్నా. కంగనా తనకు సాయం చేసే వారిని కూడా శత్రువుగా భావిస్తోంది. నా వ్యాఖ్యలు ఆమెకు బాధ కలిగించి ఉంటే నేను క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను` అంటూ కామెంట్ చేశాడు.

36

తాజాగా సీనియర్ నటి నగ్మా కూడా కంగనాను టార్గెట్‌ చేస్తూ కామెంట్లు చేసింది. `కంగనా దీదీ కూడా నెపోటిజం మీదే ఆధారపడింది. ఎవరి సపోర్ట్ లేకుండా కంగనా బాలీవుడ్‌లో ఈ స్థాయికి వచ్చిందా..? కంగనాను బాలీవుడ్‌ కు పరిచయం చేసిన ఆదిత్య పంచోలి, హీరోయిన్‌గా తొలి అవకాశం ఇచ్చిన మహేష్ భట్ లు నెపోటిజం వల్లే అవకాశాలు ఇచ్చారా...?` అంటూ ప్రశ్నించింది నగ్మా. ఈ సందర్భంగా హృతిక్ అవకాశాలు ఇవ్వటం పై నగ్మా మాట్లాడింది.

46

అయితే నగ్మా వ్యాఖ్యలపై కంగనా డిజిటల్‌ టీం ఘాటుగా స్పందించింది. అబద్దాలు చెప్పటం మానేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. `నగ్మా గారు ఆదిత్య పంచోలి కంగనా బాయ్‌ ఫ్రెండ్ కాదు. ఆయన తొలినాళ్లలో మెంటర్‌గా సాయం చేసిన మాట వాస్తవమే కానీ తరువాత కంగనాను చాలా హింసించాడు. ఆమె మీద చేయి కూడా చేసుకున్నాడు. ఈ విషయాన్ని కంగనా కూడా చాలా సందర్భాల్లో చెప్పింది` అంటూ ట్వీట్ చేశారు.

56

కంగనాకు పెళ్లి వేడుకల్లో డ్యాన్స్‌లు చేయటం ఇష్టం లేదని అందుకే ఏ ఏజెన్సీ కంగనాను హైర్‌ చేసుకోలేదని చెప్పింది. ఆ సమయంలో రంగోలి మేనేజర్‌గా మారి కంగనా కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించిందన్నారు.

66

కైట్ సినిమాతో తన పాత్ర తగ్గటంతో క్రిష్‌ 3లో నటించేందుకు నో చెప్పినా ముందే ఇచ్చిన కమిట్‌మెంట్‌ కారణంగా ఆ సినిమాలో చేయక తప్పలేదని క్లారిటీ ఇచ్చారు కంగనా డిజిటల్ టీం. హీరోయిన్‌గా కంగనా తొలి చిత్రం గ్యాంగ్‌ స్టర్ సమయంలో నెపోటిజం లేకపోవచ్చుగాని, ప్రస్తుతం ఇండస్ట్రీలో నెపొటిజం తీవ్ర స్థాయిలో ఉందని కామెంట్ చేశారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved