స్లీవ్ లెస్ అందాలతో కళ్యాణం కమనీయం సీరియల్ బ్యూటీ.. మేఘన లోకేష్ సొగసుల జాతర.
సీరియల్స్ తో తెలుగువారిమరసులు దోచుకుంది మేఘన లోకేష్. అవ్వడానికి సీరియల్ హీరోయిన్ అయినా.. సినిమా తారలను మించిన అందంతో ఆకట్టుకుంటుంది.
తెలుగులో వరుస సీరియల్స్ తో దూసుకుపోతోంది మేఘన లోకేష్. శశిరేఖా పరిణయంతో స్టార్ట్ అయ్యి.. నాలుగు సీరియల్స్ చేసింది ఇప్పటి వరకూ. సీరియల్ హీరోయిన్ గా తెలుగు వారి మనస్సులో నిలిచిపోయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతోంది. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ సందడి చేస్తోంది.
అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించే మేఘన లోకేష్. .. కన్నడ అమ్మాయి. మన టాలీవుడ్ కు.. తెలుగు టెలివిజన్ కు కన్న ప్లోటింగ్ ఎక్కువై పోయింది మొదటి నుంచి కన్నడ భామలు టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణిస్తూనే ఉన్నారు. ఇటు టెలివిజన్ హీరోయిన్లు కూడా చిన్నగా వెండితెరపై సందడిచేయాలన్న ఆశతో వస్తున్నారు.
మేఘన లోకేష్.. కు బుల్లితెర నుంచి అభిమానులు చాలా మంది ఉన్నారు. అటు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తోంది బ్యూటీ. స్లీవ్ లెస్ అందాలు చూపిస్తూ.. అద్భుతం చేస్తోంది. రకరకాల డ్రస్సింగ్ స్టైల్స్ ను ఫాలో అవుతూ.. సూపర్ హాట్ గా తయారవుతోంది.
సీరియల్స్ తో తెలుగువారిమరసులు దోచుకుంది మేఘన లోకేష్. అవ్వడానికి సీరియల్ హీరోయిన్ అయినా.. సినిమా తారలను మించిన అందంతో ఆకట్టుకుంటుంది.
తెలుగు బుల్లితెరపై శశిరేఖా పరిణయం సీరియల్ తో కెరీర్ ను స్టార్ట్ చేసింది మేఘన లోకేష్. అంతకు ముందు కన్నడాలో కూడా పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది. తెలుగు తెరపై అడుగు పెట్టగానే ఆమెకు అవకాశాలువెల్లువలా వచ్చిపడ్డాయి. దాంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా.. తెలుగు టెలివిజన్ లో బిజీ అయిపోయింది.
కల్యాణ వైభోగం, రక్త సంబంధం, కళ్యాణం కమనీయం లాంటి ఫ్యామిలీ సీరియల్స్ తో ఆకట్టుకుంది బ్యూటీ. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు.. టీవీల్లో వచ్చే ప్రత్యేకమైన షోలలో సందడిచేస్తోంది మేఘన లోకేష్.