- Home
- Entertainment
- జారిపోతున్న యవ్వనాలతో కాకరేపుతున్న కళ్యాణ్ రామ్ హీరోయిన్, ఆషికా రంగనాథ్ అదిరిపోయే ఫోజులు
జారిపోతున్న యవ్వనాలతో కాకరేపుతున్న కళ్యాణ్ రామ్ హీరోయిన్, ఆషికా రంగనాథ్ అదిరిపోయే ఫోజులు
కన్నడ నాట నుంచి టాలీవుడ్ లో మెరిసిన కొత్త భామ ఆషికా రంగనాథ్. హోమ్లీ బ్యూటీ లా కనిపించే ఆషికా.. అందాలు ఆరబోస్తూ.. రెచ్చిపోతే ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆడియన్స్ కు. ఆమె సోషల్ మీడియాలో చేసే హాట్ షోకు ఫిదా అవుతున్నారు.. సౌందర్య ప్రియులు.

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లు సందడి ఉండేదే..అయితే అందులో ఆడియన్స్ ను ఆకర్శించేవారు మాత్రం కొంతమందే.. అటువంటివారిలో ఆషికా రంగనాథ్ ఒకరు. తెలుగులోకి రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీతో తెలుగు ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. అంత అందంగా ఆకర్షనీయంగా ఉంది ఈ బ్యూటీ.
అమిగోస్ చూసినవారికి.. ఆ మూవీ ప్రమోషన్ ఈవెంట్ చూసినవారికి కాస్త హోమ్లీ బ్యూటీలా కనిపించిన ఆషికా.. ఇక ఇప్పుడిప్పుడే తనలో దాచిన అందాలు బయటకు తీసి రెచ్చిపోతోంది. అందాలు ఆరబోయడంలో స్టార్ హీరోయిన్లకు పోటీ వస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తనకు దొరికిన టైమ్ లో ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది బ్యూటీ.
తాజాగా ఆషికా రంగనాథ్ తన సోషల్ మీడియా పేజ్ లో.. ఓఫోటో షూట్ ను శేర్ చేశారు. జబ్బలపై జారిపోయే డ్రస్ తో.. పరువాలు బయటకువస్తుండగా.. ఆషికా అరవిరిసిన మందారంలా అద్భుతంగా కనిపిస్తోంది. వయ్యారాలు ఒలకబోస్తూ మత్తెక్కించే పోజుల్లో కనువిందు చేసింది. అమిగోస్ సినిమాలో చూపించిన అందాలు సరిపోవు అన్నట్టుగా ఇక్కడ తన గ్లామర్ డోస్ ని మరింత పెంచింది.
అందాల జాతరతో సోషల్ మీడియాలో రచ్చ లేపేస్తోంది ఆషికా రంగనాథ్ . చాలీ చాలని బట్టల్లో.. ఎద ఎత్తులు చూపిస్తూ.. రెచ్చిపోయింది బ్యూటీ. కుర్రకారకు కాకపుట్టిస్తూ.. టెంప్ట్ చేస్తోంది బ్యూటీ.. నెటిజన్స్ ని కుదురుగా కూర్చోనివ్వకుండా చేస్తోంది.
బికినీ వేయకపోయినా.. మత్తెకించే చూపులతో కట్టిపడేసింది. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పెంచేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమిగోస్ తరువాత ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోతోంది. ముందు ముందు ఇంకెంత రెచ్చిపోతుందా అని చూస్తున్నారు జనాలు.
కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆషికా రంగనాథ్, 2016లో వచ్చిన క్రేజీబాయ్ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా తెలుగులో కళ్యాణ్ రామ్ జతగా.. అమిగోస్ సినిమాలో అందాల తో అద్భుతం చేసింది. నటనతో ఆకట్టుకుంది.
ఇక మరీ ముఖ్యంగా ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాటలో ఈ హీరోయిన్ హోయలు.. యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ కుర్రాళ్లు అలా పడిపోయారు. ఇక ఈ సినిమాతో తెలుగులో ఆమెకు వరుసగా సినిమాలు పక్కా అంటున్నారు సినీజనాలు. స్టార్ హీరోలకన్న ఇప్పటికే ఈ బ్యూటీపై పనడినట్టు తెలుస్తోంది. ముందు ముందు స్టార్ హీరో అయ్యే అవకాశం పక్కా అంటున్నారు.