MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళికి మొగుడొచ్చాడు, కృష్ణుడిగా మహేష్, మహాభారతంతో కంప్లీట్ మూవీ.. కామెంట్స్ పై నాగ్ అశ్విన్ రియాక్షన్

రాజమౌళికి మొగుడొచ్చాడు, కృష్ణుడిగా మహేష్, మహాభారతంతో కంప్లీట్ మూవీ.. కామెంట్స్ పై నాగ్ అశ్విన్ రియాక్షన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం రెండవ వారంలో కూడా అద్భుతమైన వసూళ్లతో దుసుకుపోతోంది. మరోసారి ప్రభాస్ కి బాహుబలి స్థాయి విజయం దక్కింది అని అంతా అంటున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 05 2024, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Kalki 2829 AD

Kalki 2829 AD

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం రెండవ వారంలో కూడా అద్భుతమైన వసూళ్లతో దుసుకుపోతోంది. మరోసారి ప్రభాస్ కి బాహుబలి స్థాయి విజయం దక్కింది అని అంతా అంటున్నారు. మహాభారతంలోని అంశాలని, కలియుగంతో ముడిపెడుతూ నాగ్ అశ్విన్ సృష్టించిన సైన్స్ ఫిక్షన్ కథ అద్భుతంగా వర్కౌట్ అయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇంతటి ఘనవిజయం తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తొలిసారి తెలుగు మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కల్కి చిత్రం రిలీజ్ కాగానే.. ఇంతటి భారీ చిత్రాన్ని నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించడంతో అంతా రాజమౌళికి మొగుడొచ్చాడు అంటూ కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. 

36

ఓ మీడియా ప్రతినిధి దీని గురించి అడగగా.. అలా ఎవరూ అనలేదు.. మీరే అంటున్నారు అంటూ సమాధానం ఇచ్చాడు. మరో మీడియా ప్రతినిధి ఈ చిత్రంలో కృష్ణుడి పాత్ర గురించి ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ కల్కి పార్ట్ 2లో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబు నటిస్తే బావుంటుంది అని అంటున్నారు. 

46

మహేష్ ని కృష్ణుడిగా చూపిస్తారా అని ప్రశ్నించారు. మహేష్ గారు కృష్ణుడిగా కనిపిస్తే నిజంగా బావుంటుంది. కానీ ఇందులో కాదు మరో సినిమా చేయాలి అని నాగ్ అశ్విన్ తెలిపారు. 

56

మహాభారతాన్ని ఇందులో సైన్స్ ఫిక్షన్ తో మిక్స్ చేసి చూపించారు. ఇలా ఫిక్షనల్ గా కాకుండా భవిష్యత్తులో మహాభారతంపై కంప్లీట్ మూవీ చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా నాగ్ అశ్విన్ ఇప్పటికి ఆ ఆలోచన లేదని అన్నారు. 

66

చాలా మంది మీడియా ప్రతినిధులు.. ఈ కల్కి చిత్రంలో జరిగిన తప్పులు.. కర్ణుడిని పాజిటివ్ గా చూపించడం లాంటి అంశాల గురించి ప్రశ్నించారు. నేను నిజంగా మహాభారతం, రామాయణం మూవీ చేస్తే అప్పుడు వస్తావ కథకి లోబడి సినిమా చేయాలి. కానీ నేను ఇందులో ఇంతవరకు జరగని అంశాలు చూపించాను అని నాగ్ అశ్విన్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ్ అశ్విన్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Sarja: అర్జున్‌ చెంప చెల్లుమనిపించిన డైరెక్టర్‌.. కోపంతో ఊగిపోయిన యాక్షన్‌ కింగ్‌ ఏం చేశాడంటే
Recommended image2
Peddi Collections: ఫస్ట్ డే పెద్ది బాక్సాఫీసు వద్ద ఊచకోత.. ప్రభాస్‌, ఎన్టీఆర్‌ రికార్డులు బ్రేక్‌
Recommended image3
Darshan Viral Video: లైవ్‌లోకి వచ్చిన దర్శన్, కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved