MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాజల్ కంటే ఎక్కువ వసూలు చేసిన శ్రీలీల, భగవంత్ కేసరి కోసం ఎవరెంత తీసుకున్నాడంటే..?

కాజల్ కంటే ఎక్కువ వసూలు చేసిన శ్రీలీల, భగవంత్ కేసరి కోసం ఎవరెంత తీసుకున్నాడంటే..?

బాలయ్య బాబు భగవంత్ కేసరి థియేటర్లలో సందడి చేస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసిన ఈసినిమాలో బాలయ్య జోడీగా కాజల్.. కూతురుగా శ్రీలీల నటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో కాజల్ , శ్రీలీల కుసబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 20 2023, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

భగవంత్ కేసరి సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఫ్యాన్స్ ను అలరించే విధంగా అన్నీ జాత్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల నటించడం విశేషం. కాజల్ హీరోయిన్ గా నటించగా.. భగవంత్ కేసరిగా బాలయ్య అదరగొట్టారు. 

26

అయితే ఈసినిమా ద్వారా ఫస్ట్ టైమ్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన కాజల్. హీరోయిన్ గా కెరీర్ ఆగిపోవడంతో.. సీనియర్ తారాల సరసన నటిస్తోంది కాజల్. ఇక స్టార్ హీరోయిన్ ఇమేజ్ కు అడుగు దూరంలో ఉన్న శ్రీలీల కూతురు పాత్రలో నటించి పెద్ద సాహసమే చేసిందని చెప్పుకోవాలి. 
 

36

అయితే ప్రస్తుతం ఈ ఇద్దరికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది. ఎవరు ఎక్కువ తీసుకుని ఉంటారు అనే డౌట్ చాలా మందకి వచ్చి ఉంటుంది. అయితే ఈ ఇద్దరిలో కాజల్ కంటే కూడా శ్రీలీలనే ఎక్కువగా రెమ్యూనరేషన్ వసూలు చేసిందట. 

46

పెళ్లి తరువాత కాజల్ కు  అవకాశాలు తగ్గాయి. దాంతో పారితోషికం కూడా తగ్గింది అని చెప్పాలి. భగవంత్ కేసరి సినిమాలో కాత్యాయనీ అనే మిడిల్ ఏజ్డ్ పాత్రలో నటించింది కాజల్.  పెళ్లి పిల్లల తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా ఇదే కావడం విషేశం. 

56

భగవంత్ కేసరి సినిమాకు  కాజల్ 1.05 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే కాజల్ కంటే శ్రీలీల ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుసమాచారం. శ్రీలీల మాత్రం  ఈసినిమాకు ఏకంగా 1.8 కోట్లు పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. భగవంత్ కేసరి స్క్రిప్ట్ ధమాకా టైంలో ఒకే చేసింది కాబట్టి.. ఇప్పుడున్న డిమాండ్ కి ఇంకా తక్కువగానే శ్రీలీల పారితోషికం అందుకున్నట్టు సమాచారం. 

66
Bhagavanth Kesari Review

Bhagavanth Kesari Review

ప్రస్తుతం ఈన్యూస్ వైరల్ అవుతోంది. అటు భగవంత్ కేసరి సినిమా కూడా ఆడియన్స్ ను అలరిస్తోంది. అంతే కాదు ఈమూవీ ఓటీటీ డీల్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. భారీ ధరకు ఈసినిమాను అమెజాన్ ప్రైమ్ తీసుకుందని న్యూస్ వైరల్ అవుతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mankatha Movie: అజిత్ సూపర్ హిట్ సినిమాలో విలన్‌గా విజయ్, ఆ పాత్ర కోసం డైరెక్టర్ ని అడిగితే
Recommended image2
Pawan Kalyan: పేరు పెట్టడానికి వారం టైం తీసుకున్న పవన్, ఆ చిన్నారి తిట్టుకోకుండా ఉండాలని ఏం చేశారో తెలుసా ?
Recommended image3
Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుక..సీఎం చంద్రబాబు నుంచి చిరంజీవి వరకు, సెలెబ్రిటీల సందడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved