MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత చేసిన పని కాజల్ చేస్తుందా.. తల్లయ్యాక అలాంటి పనులా, షాకింగ్ రూమర్స్ ?

సమంత చేసిన పని కాజల్ చేస్తుందా.. తల్లయ్యాక అలాంటి పనులా, షాకింగ్ రూమర్స్ ?

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ విరామం ఎందుకో అందరికీ తెలిసిందే. గర్భవతి కావడం, బిడ్డకు జన్మనివ్వడంతో కాజల్ ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2022, 12:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ విరామం ఎందుకో అందరికీ తెలిసిందే. గర్భవతి కావడం, బిడ్డకు జన్మనివ్వడంతో కాజల్ ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం కాజల్ తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అదే సమయంలో సినిమాల్లో రీఎంట్రీ కూడా ఇస్తోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం కాజల్ శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో నటిస్తోంది. అలాగే పలువురు దర్శకులు  నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. దీంతో పుష్ప 2పై ఇప్పటి నుంచే తారా స్థాయి అంచనాలు మొదలయ్యాయి. 

 

 

 

36

అనేక రూమర్స్ కూడా మొదలయ్యాయి. తాజాగా పుష్ప 2 గురించి షాకింగ్ రూమర్ ఒకటి వైరల్ గా మారింది. పుష్ప మొదటి భాగంలో సమంత స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా' ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ తప్పనిసరి. పుష్ప 2లో కూడా ఎలాగూ ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. పుష్ప 2 కోసం ఐటెం సాంగ్ లో నటించే హీరోయిన్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది అంటూ ప్రచారం మొదలైంది. 

 

 

46
samantha

samantha

అది మరెవరో కాదు.. చందమామ కాజల్ అగర్వాల్ అట. కాకపోతే ఈ రూమర్ ఫ్యాన్స్ కి కాస్త షాకింగ్ గా మారింది. కాజల్ గతంలో కూడా జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. కానీ ఇప్పుడు చేస్తుందా అంటే నమ్మశక్యం కావడం లేదు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

 

 

56

ఎందుకంటే కాజల్ కి పెళ్లయింది. తల్లి కూడా అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఐటెం సాంగ్స్ ఎందుకు చేస్తుంది అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ జరుగుతున్న ప్రచారం ప్రకారం సుకుమార్ ఆమెని ఒప్పించారని అంటున్నారు. పుష్ప మొదటి భాగంలో కూడా ముందుగా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ ని అనుకున్నారు. 

 

 

66

కానీ దిశా పటాని లాంటి భామలు 3 నుంచి 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సమంతని తీసుకున్నారు. సమంత ఊ అంటావా సాంగ్ కి అందుకున్న రెమ్యునరేషన్ 1.5 కోట్లు. అంటే దాదాపు సగం అమౌంట్ నిర్మాతకి సేవ్ అయింది. పుష్ప 2కి కోసం కూడా బాలీవుడ్ భామల వెంట పడకుండా రెమ్యునరేషన్ పరిమితుల్లో ఉండే కాజల్ అయితే బెటర్ అని సుక్కు భావించారట. దీనితో కాజల్ పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Recommended image2
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image3
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved