MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'భగవంత్ కేసరి' హీట్ పెంచేస్తున్న కాజల్..బ్లాక్ డ్రెస్ లో ఏమన్నా అందమా, మైండ్ బ్లోయింగ్ ఫోజులు

'భగవంత్ కేసరి' హీట్ పెంచేస్తున్న కాజల్..బ్లాక్ డ్రెస్ లో ఏమన్నా అందమా, మైండ్ బ్లోయింగ్ ఫోజులు

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2023, 02:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

310

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

410

ప్రస్తుతం కాజల్ బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తోంది. ఆదివారం రోజు వరంగల్ లో జరిగిన భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో ఈ చిత్రం హంగామా మొదలయింది. బాలయ్య, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఈ ఈవెంట్ లో తెగ హంగామా చేశారు. 

 

510

ట్రైలర్ కూడా ఫ్యాన్స్ కి నచ్చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదే జోష్ ని రిలీజ్ వరకు కొనసాగించేందుకు భగవంత్ కేసరి టీం వరుసగా ప్రమోషన్స్ నిర్వహించనుంది. భగవంత్ కేసరి ప్రమోషన్స్ కోసం కాజల్ అగర్వాల్ హాట్ గా, ఘాటుగా అందాలతో ముస్తాబవుతోంది. ఆ ఫొటోస్ ని తాజాగా కాజల్ షేర్ చేసింది. 

610

బ్లాక్ డ్రెస్ లో ఘాటైన సొగసుతో కాజల్ యమా స్టైలిష్ గా ఇస్తున్న ఫోజుకు కిక్కిచ్చేలా ఉన్నాయి. కాజల్ థైస్, క్లీవేజ్ అందాల మెరుపులతో కాజల్ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

710

కాజల్ క్రేజీగా చూస్తూ గాగుల్స్ పెట్టుకుని ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. అదిరిపోయే స్కిన్ టోన్ తో హాట్ హాట్ గా అదరగొడుతోంది. కాజల్ గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం ఇదే. 

810

  గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా  సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది.  

910

గత ఏడాది కాజల్, కిచ్లు దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

1010

కాజల్ మునుపటిలా చెక్కుచెదరని అందంతో అదరహో అనిపిస్తోంది. భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బృందావనం చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి అదే విషయాన్ని ప్రస్తావించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kavya Wedding: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లికి రజినీకాంత్ రాయబారం నిజమేనా? ముహూర్తం ఎప్పుడంటే?
Recommended image2
Sudigali Sudheer: మిడ్ నైట్ లారీలెక్కి, మధ్యాహ్నానికి మళ్లీ డ్యూటీకి, సుడిగాలి సుధీర్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
Recommended image3
Veerabhadrudu collection: 7వ రోజు కూడా తగ్గని 'కరుప్పు' జోరు.. వీరభద్రుడు ఎన్ని కోట్లు వసూలు చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved