MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భర్తకు కాజల్ అగర్వాల్ లిప్ లాక్.. కొడుకు ముందే ఏంటిదంటూ మండిపడుతున్న నెటిజన్లు!

భర్తకు కాజల్ అగర్వాల్ లిప్ లాక్.. కొడుకు ముందే ఏంటిదంటూ మండిపడుతున్న నెటిజన్లు!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా ట్రోల్స్ కు గురవుతోంది. పండగవేళ తన పోస్టుచేసిన పిక్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగతంగా ఉంచాల్సిన ఫొటోలను షేర్ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 26 2022, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ కాజల్ అగర్వాల్. కొన్నాళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపిన కథానాయికల్లో కాజల్ ఒకరు. ఇక పెళ్లి, ప్రెగ్నెన్సీతో వెండితెరకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మొదటి లాక్ డౌన్ 2020 అక్టోబర్ 30న ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు (Gautam Kichlu)తో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి సినిమాల జోరును కాస్తా తగ్గించంది. దీంతో అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. కానీ నెట్టింట మాత్రం ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకుంటూనే ఉంది.
 

36

పెళ్లి మొదలు, ప్రెగ్నెన్సీ.. పండంటి బిడ్డ నీల్ కిచ్లుకు జన్మనిచ్చే వరకూ ప్రతి విషయాన్ని తెలియజేస్తూనే ఉంది. తల్లి అయ్యాక కొడుకు, భర్తతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కాజల్ పంచుకున్న ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ట్రోల్స్ కు కూడా గురవుతోంది. 
 

46

అయితే, క్రిస్టమస్ సందర్భంగా తారాలంతా సెలబ్రేషన్స్ కు సంబంధించి ఫొటోలను షేర్ చేసి అభిమానులనూ విష్ చేశారు. కానీ కాజల్ మాత్రం తన భర్తను ముద్దులతో ముంచెత్తే ఓ రొమాంటిక్ ఫొటోను షేర్ చేసింది. కొడుకు నీల్ కిచ్లు ముందే.. భర్తకు ఏకంగా లిప్ లాక్ పెట్టి షాకిచ్చింది. ఈ ఫొటోపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. 
 

56

పండగ వేళ ఇలాంటి వ్యక్తిగతమైన ఫొటోలను షేర్ చేశావేంటీ కాజల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. పైగా కొడుకు ముందే భర్తకు లిప్ లాక్ చేయడం ఏం బాగా లేదంటూ విమర్శిస్తున్నారు. అందుకే నీల్ తల తిప్పుకున్నాడంటూ కామెంట్ సెక్షన్ లో అభిప్రాయపడుతున్నారు. ‘దయచేసి వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతంగానే ఉంచండి’ అంటూ మండిపడుతున్నారు. వీటిపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
 

66

మరికొందరూ మాత్రం కాజల్, తన భర్త కిచ్లు మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. క్రిస్టమస్ ను వేడుకల సందర్భంగా రొమాంటిక్ గా విష్ చేసిందంటున్నారు. ఏదేమైనా ఒక్క ఫొటోతో ఇంటర్నెట్ ను షేక్ చేసేందీ కాజల్. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నెట్టింట సందడి చేస్తోంది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఇండియన్ 2’లో నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Recommended image2
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image3
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved