MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • యశ్ సరసన కాజల్.. `రామాయణం`లో ఆమె ఏ పాత్ర పోషిస్తుందో తెలుసా?

యశ్ సరసన కాజల్.. `రామాయణం`లో ఆమె ఏ పాత్ర పోషిస్తుందో తెలుసా?

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమాలో రావణుడిగా నటిస్తున్న యష్‌కి జోడిగా దక్షిణ భారత నటి కాజల్ అగర్వాల్ నటించనున్నారు.  

1 Min read
Author : Aithagoni Raju
Published : May 17 2025, 09:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యష్‌

యష్‌

నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ'లో యష్ రావణుడిగా నటిస్తున్నారు. అయితే ఆయనకు జోడీగా కాజల్‌ కనిపిస్తారట. ఆయన సరసన కాజల్ అగర్వాల్ మండోదరిగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. రణ్‌ బీర్‌ కపూర్‌, సాయిపల్లవి.. రాముడిగా, సీతగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాజల్‌

కాజల్‌

కాజల్ లుక్ టెస్ట్ ఇచ్చి, చిన్న సన్నివేశంలో నటించారు. లంక భాగం చిత్రీకరణ తర్వాత మండోదరి సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తుంది. 

Related Articles

Related image1
రష్మిక మందన్నా రిలేషన్ షిప్ పై ఓపెన్‌ అయిన విజయ్‌ దేవరకొండ, ఏం చెప్పాడో తెలుసా?
35
రామాయణం

రామాయణం

`రామాయణ్‌` చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితమైన కాజల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. 

45
రామాయణం

రామాయణం

బాలీవుడ్‌లో రూపొందుతున్న ఈ `రామాయణ్‌`లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తుండటం విశేషం. 

55
రామాయణం

రామాయణం

'రామాయణ' మొదటి భాగం ఫస్ట్ లుక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఎలా అప్‌ డేట్‌ లేదు. 2026 దీపావళికి సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ప్రమోషనల్‌ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సాయి పల్లవి
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image2
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image3
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Related Stories
Recommended image1
రష్మిక మందన్నా రిలేషన్ షిప్ పై ఓపెన్‌ అయిన విజయ్‌ దేవరకొండ, ఏం చెప్పాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved