MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పింక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న కాజల్‌.. జాకెట్‌ బటన్స్ తీసేసి మరీ పరువాల విందు.. కుర్రాళ్లకి పండగే

పింక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న కాజల్‌.. జాకెట్‌ బటన్స్ తీసేసి మరీ పరువాల విందు.. కుర్రాళ్లకి పండగే

కాజల్‌ పెళ్లికి ముందు సన్నగా, అందంగా ఉండేది. కానీ పెళ్లి తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. హాట్‌గా మారిపోయింది. హాట్‌ హాట్‌ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 24 2023, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కాజల్‌ తాజాగా నయా అందాలతో ఆకట్టుకుంటుంది. ఆమె పింక్‌ డ్రెస్‌లో మెరుస్తూ ఆద్యంతం అలరిస్తుంది. జాకెట్ బటన్స్ విప్పేసి మరీ పరువాల విందు వడ్డించింది. అంతేకాదు డిఫరెంట్‌ యాంగిల్స్ లో పోజులిస్తూ మైండ్ బ్లాక్‌ చేస్తుంది. 

27

దీంతోపాటు మరో ట్రెండీ వేర్‌లో మెరిసింది కాజల్‌. బిగువైన డ్రెస్‌లో తన చుట్టు కొలతలు చూపించింది. వొంపుల నడుము, ఉబికి వచ్చే పరువాలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇందులోనూ కొంటె పోజులతో అలరించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

కాజల్‌ ఓ(మోబిల్లా) గాడ్జెట్స్ కంపెనీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి పోజులిచ్చింది. చిలిపిగా, కొంటెగా ఫోటోలు దిగి ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

47

కాజల్‌.. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. ఆమె సినిమాలకు గుడ్‌ బై చెబుతుందనే రూమర్లని కొట్టిపడేస్తూ తగ్గేదెలే అని చాటి చెప్పింది. అంతేకాదు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ ముందుకెళ్తుంది. ఇటీవల కాజల్‌.. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒప్పుకున్న విషయం తెలిసిందే. `సత్యభామ` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. టైటిల్‌ గ్లింప్స్ కూడా విడుదలై ఆకట్టుకుంది. ఇది త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. 
 

57

దీంతోపాటు బాలకృష్ణతో కలిసి `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటిస్తుంది. మొదటిసారి బాలయ్యతో జోడీ కడుతుంది కాజల్. ఇందులో శ్రీలీల మరో కథానాయిక. ఈ చిత్రం దసరాకి రానుంది. మరోవైపు ఇప్పటికే `ఇండియన్ 2`కి ఒప్పుకుంది కాజల్‌. ఈ చిత్ర షూటింగ్ లోనూ పాల్గొనాల్సి ఉందట. 
 

67

ఇదే కాదు, కొత్తగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కమిట్‌ అయ్యిందట కాజల్‌. ఆమె తెలుగులో `సత్యభామ`తో పాటు మరో రెండు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేస్తుందని సమాచారం. త్వరలోనే వీటికి సంబంధించిన అప్‌డేట్స్ రానుందట. ఇలా కాజల్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ లో ఫుల్‌ బిజీ కాబోతుంది. మరోవైపు కమర్షియల్‌ యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. 
 

77

కాజల్‌ గ్లామర్‌ సైడ్‌ కూడా ఓపెన్‌ అవుతుంది. ఇటీవల పెళ్లి తర్వాత కూడా కథానాయికలు అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు. కాజల్‌ మరీ అలా కాకపోయినా కొద్ది కొద్దిగా ఓపెన్‌ అవుతూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. తాజాగానూ ఆమె అలాంటి ట్రీటే ఇచ్చింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved