MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాలు చూపించే ఉద్దేశంతో కొంగు పక్కకి జరిపేసిన కాజల్.. బ్లాక్ శారీలో కసిగా చూస్తూ కాల్చేస్తోందిగా.. 

అందాలు చూపించే ఉద్దేశంతో కొంగు పక్కకి జరిపేసిన కాజల్.. బ్లాక్ శారీలో కసిగా చూస్తూ కాల్చేస్తోందిగా.. 

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 15 2023, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

27

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

37

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

47

కాజల్ అగర్వాల్ చివరగా నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

57

కాజల్ అగర్వాల్ చిన్న గ్యాప్ తర్వాత మరోసారి భగవంత్ కేసరితో టాలీవుడ్ లో యాక్టివ్ అయింది. తాజాగా కాజల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

67

సొగసు ఘాటు పెంచుతూ కాజల్ ఇచ్చిన ఫోజులు మతిపోగొట్టేలా ఉన్నాయ్. అందాలు చూపించే ఉద్దేశంతో చీరకొంగు పక్కకి జరిపి కాజల్ ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

77

కాజల్ కసిగా చూస్తూ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. అదిరిపోయే స్కిన్ టోన్ తో హాట్ హాట్ గా అదరగొడుతోంది. భగవంత్ కేసరి తర్వాత కాజల్ మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించేందుకు రెడీగా ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
10 కోట్ల లగ్జరీ అపార్ట్‌మెంట్ లో ఒంటరిగా హీరోయిన్, అనన్య పాండే కొత్త ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో చూశారా?
Recommended image2
మెగా కోడలు మిస్ అయిన విజయ్ దేవరకొండ సినిమా ఏదో తెలుసా? కారణం ఏంటి?
Recommended image3
Aamir Khan: నా సికందర్ నువ్వే.. మాజీ భార్య స్పెషల్ విషెస్! 'లగాన్' కథ విననని చెప్పాడట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved