MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kajal's baby shower: కాజల్ అగర్వాల్ సీమంతం వేడుక ఫోటోస్ వైరల్.. ఆమె భర్త సంతోషం చూశారా

Kajal's baby shower: కాజల్ అగర్వాల్ సీమంతం వేడుక ఫోటోస్ వైరల్.. ఆమె భర్త సంతోషం చూశారా

కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 21 2022, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కాజల్ అగర్వాల్ సౌత్ లో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

37

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.   

47

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ గర్భవతి. కాజల్, గౌతమ్ కిచ్లు దంపతులు ఫస్ట్ బేబీకి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కాజల్ కూడా టెంపరరీగా సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. 

57

కాజల్ గర్భవతి కావడంతో ఆమె బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాజల్ కూడా వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటోంది. హెల్త్ కేర్ తీసుకుంటోంది. తాజాగా కాజల్ అగర్వాల్ సీమంతం వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఆ దృశ్యాలని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

67

రెడ్ శారీలో కాజల్ సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతోంది. ఆమె భర్త గౌతమ్ కూడా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సీమంతం వేడుకలో కాజల్, గౌతమ్ ఇద్దరి కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. కాజల్ సీమంతం వేడుక కలర్ ఫుల్ గా జరిగింది. 

77

ఇదిలా ఉండగా ఇటీవల కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసినప్పుడు కొందరు నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఎదుర్కొంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో మార్పులు సహజమే. కానీ కాజల్ బేబీ బంప్ తో ఉండడంపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటూ వారికి కాజల్ తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చింది. బాడీ షేమింగ్ చేసే కొందరు మూర్ఖులు కోసమే ఇది అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Recommended image2
Paradise Day 1 Collections: బాక్సాఫీసుపై నాని దండయాత్ర.. ప్యారడైజ్‌ సినిమాకి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు
Recommended image3
Mukesh: వర్షిణి వల్ల అతడు నాశనం, రామ్ ప్రసాద్ కన్నింగ్.. షాలిని బ్యాక్ బిచింగ్ స్టార్, కడిగిపారేశారుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved