రెడ్ కుర్తాలో కాజల్ అందం అదరహో.. ఎర్రని పెదాలను చూస్తే కుర్రాళ్ల నరాలు జివ్వుమనాల్సిందే!
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత మరింత హాట్ గా కనిపిస్తుంది. ఆమె చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా తల్లి అయ్యాక చాలా హాట్ గా మారింది తెలుగు తెర అందాల చందమామ.
స్లిమ్ లుక్‌లో కనిపిస్తూ టాలీవుడ్‌ని రెండు దశాబ్దాల పాటు ఊపేసింది కాజల్. ఆమె నెమ్మదిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సైలెంట్‌గా పాగా వేసింది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది.
ఇప్పుడు టర్న్ తీసుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతుంది. పెళ్లై, పిల్లలు కావడంతో గ్లామర్ పాత్రలు చేయడం కష్టం. దీంతో తన పాత్ర ప్రధానంగా సాగే సినిమాలకు మొగ్గు చూపుతుంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అందాల విందుకి తెరలేపుతుంది. ఆమె గ్లామర్ షో చేస్తూ నెటిజన్లకి అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. పెళ్లి తర్వాత కాజల్ తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. ఆ మధ్య స్కిన్ షోతో దుమారం రేపిన ఈ బ్యూటీ ఇప్పుడు నయా ట్రెండీ వేర్స్ లో కేకపెట్టిస్తుంది.
కత్తిలాంటి అందాలతో కవ్విస్తూ నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కుర్తాలో మెరిసింది. ఎర్రని పెదాలతో కుర్రాళ్ల నరాలు జివ్వుమనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం కాజల్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కూడా కట్టిపడేస్తున్నాయి.
కాజల్ ఇటీవల `భగవంత్ కేసరి` చిత్రంలో నటించింది. ఆమె పాత్ర నిడివి చాలా తక్కువే అని చెప్పాలి. కాసేపు అలా కనిపించి నవ్వులు పూయించింది. కానీ గ్లామర్‌కి దూరంగా ఉంది. పద్ధతిగానే మెరిసింది. ఏజ్‌కి తగ్గ రోల్ చేసిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఈ బ్యూటీ `సత్యభామ` అనే సినిమాలో నటిస్తుంది. ఆమెకిది తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టింది. టీజర్‌లో తన సత్తా చాటింది. సినిమాపై అంచనాలను పెంచింది.
దీంతోపాటు కొత్త సినిమాల విషయంలో చాలా సెలక్టీవ్‌గా వెళ్తుందట కాజల్. పెళ్లి తర్వాత చేయాల్సిన ఏజ్‌కి తగ్గ పాత్రలకు ప్రయారిటీ ఇస్తుందట. అందుకే ఆచితూచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటుందని సమాచారం.